మ్యాచ్ జరుగుతుండగా ఒక యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఫూటుగా మద్యం సేవించిన యువతి.. చుట్టూ అందరూ చూస్తున్నారనే విషయాన్ని మరిచిపోయి అర్థనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయింది. సోయి లేకుండా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా డ్యాన్స్ చేసింది. ఇదంతా గమనించిన అక్కడి సిబ్బంది యువతిని హెచ్చరించారు. అయినప్పటికి.. వారి హెచ్చరికలు బేఖాతరు చేయని సదరు యువతి మత్తు మైకంలో మరింత శ్రుతి మించింది.
చివరికి ఆమె దగ్గరికి వెళ్లి కుదరుగా కూర్చోవాలని.. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా యువతికి చెప్పారు. ఎంత చెప్పినా ఆమె ధోరణి మారకపోవడంతో చిర్రెత్తిపోయిన సిబ్బంది ఆమెను స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. యువతి చేసిన పనిని సమర్థించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది చర్యను తప్పుపడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి కామన్ అని.. అందరి ముందు ఆమెను అవమానించడం కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Drunk Dodgers fan had her boobs popping out while dancing, so she got thrown out… pic.twitter.com/9K0cAUCfRK
— Bacon, Grits, Eggs (@reddawg77089) June 9, 2022
ఇది కూడా చదవండి: IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి..