SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Allysa Healy Starc Praised Rohit Sharma Batting Skills

రోహిత్‌ శర్మపై ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ భార్య ప్రశంసలు

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 15 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోహిత్‌ శర్మపై ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ భార్య  ప్రశంసలు

‘హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ’ ఈ పేరు వినగానే క్రికెట్‌ అభిమానులు పొగడకమానరు. ఎన్నో రికార్డులు హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌పై బాదిన శతకంలో విదేశాల్లో అన్ని ఫార్మాటుల్లో శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్‌ శర్మ. ఇన్ని రికార్డులు ఉన్న హిట్‌మ్యాన్‌ను పొగడటం పెద్ద విశేషం కాదులే అంటారా? పొగిడింది ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ సతీమణి ‘అలీసా హేలీ స్టార్క్‌’. ఆమె కూడా క్రికెటరే.. ఆస్ట్రేలియా ఉమెన్‌ టీమ్‌ తరఫున అలీసా మంచి రికార్డులే ఉన్నాయి.

Australian star bowler's wife praises Rohit Sharma - Suman TVఅలీసా ఆస్ట్రేలియా ఉమెన్‌ టీమ్‌లో 118 అంతర్జాతీ టీ20లు ఆడి 24.66 బ్యాటింగ్‌ సగటుతో 2,121 పరుగులు చేసింది. వాటిలో 148 నాటౌట్‌ హైఎస్ట్‌ స్కోర్‌గా ఉంది. 79 వన్డేల్లో 1927 పరుగులు చేసింది. హైఎస్ట్‌ స్కోర్‌ 133గా ఉంది. ‘వైట్‌బాల్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ చాలా ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్‌. టెస్టుల్లోనూ ఇప్పటికీ రోహిత్‌ శర్మనే ఉత్తమ ఓపెనర్‌. అతని స్కిల్స్‌ నాకు కూడా వస్తే బాగుండు’ అని అలీసా హేలీ స్టార్క్‌ తెలిపింది. ఇప్పుడు ఆమె పొగిడిన విషయం అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్‌ క్రికెట్‌ అభిమానుల్లో బాగా వైరల్‌ అవుతోంది.

Join Our Whatsapp Channel

Tags :

  • Allysa Healy Starc
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam