SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Masooda Telugu Movie Review And Rating

‘మసూద’ సినిమా రివ్యూ

    Published Date - Fri - 18 November 22
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

మసూద

18-11-2022, ,
  • నటినటులు:సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌, భాందవి శ్రీధర్‌, సుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌, అఖిలా రామ్‌ తదితరులు
  • దర్శకత్వం:సాయి కిరణ్‌
  • నిర్మాత:రాహుల్‌ యాదవ్‌ నక్క
  • సంగీతం:ప్రశాంత్‌ ఆర్‌ విహారి
  • సినిమాటోగ్రఫీ:

ఈ మధ్య కాలంలో హర్రర్‌ సినిమాల హవా చాలా తగ్గిపోయింది. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక, కంటెంట్‌ ఉన్న హర్రర్‌ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఘోస్ట్‌ హర్రర్‌ చిత్రాలకు. తెలుగులో పూర్తి స్థాయి ఘోస్ట్‌ హర్రర్‌ సినిమాలు వచ్చి చాలా ఏళ్లయింది. ప్రేక్షకులు కూడా ఓ మంచి ఫుల్‌ లెన్త్‌ ఘోస్ట్‌ హర్రర్‌ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మసూద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పుల్‌ లెన్త్‌ ఘోస్ట్‌ హర్రర్‌ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ :

నీలమ్‌ (సంగీత), నజియా (భాందవి) తల్లీ కూతుళ్లు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వీళ్లు అద్దె ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. కష్టాలు వచ్చినా అవి మాకు మామూలే అని సర్ధుకుపోతుంటారు. అలాంటి సమయంలో సడెన్‌గా నజియా ప్రవర్తనలో మార్పు వస్తుంది. దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంటుంది. దీంతో సంగీత పొరుగింట్లో ఉండే గోపి(తిరువీర్‌) సహాయం కోరుతుంది. అయితే, గోపి ఓ భయస్తుడు, పిరికివాడు. సంగీతకు సహాయం చేయటానికి మొదట తటపటాయించినా.. ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ సహాయం చేయటం మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలోనే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. నజియాను డాక్టర్లకు చూపిస్తారు.. మంత్రాలను నమ్ముతారు. కానీ, ఎలాంటి లాభం లేకుండా పోతుంది. రోజు రోజుకు నజియా ప్రవర్తన మరింత దారుణంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే ‘మసూద’ అనే అమ్మాయి గురించి వారికి  తెలుస్తుంది. ఎవరా మసూద? మసూదకు నజియాకు ఉన్న సంబంధం ఏంటి ? మసూద బారినుంచి నజియా బయటపడుతుందా? లేదా? అన్నదే మిగితా కథ.

విశ్లేషణ :

‘మసూద’.. ఈ సినిమా టైటిల్‌కు నూటికి నూరు శాతం న్యాయం జరిగింది. కథ ఏం లేకపోయినా హర్రర్‌ కామెడీతో హిట్టు కొడుతున్న ఈ సమయంలో ‘మసూద’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు సాయి కిరణ్‌ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. కథ కొత్తదేమీ కాకపోయినా కథనం విషయంలో మాత్రం దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఓ హర్రర్‌ సినిమాకు ఉండాల్సిన అన్ని కోణాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా చూస్తున్నంత వరకు.. తర్వాత ఏం జరుగుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక, నటీనటులు వారి పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రధాన పాత్రధారులైన సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవి సినిమాకు ఓ బలం అని చెప్పొచ్చు.

దెయ్యం పట్టిన అమ్మాయిగా భాందవి నటన మెప్పించింది. ఇక, ఆ అమ్మాయిని బాగు పర్చడానికి కష్టాలు పడే పాత్రల్లో సంగీత, తిరువీర్‌ భయపడుతూనే మనల్ని భయపెడతారు. ఇక, పాత్రను ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో నటించిన సుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌, అఖిలా రామ్‌ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు. సాధారణంగా ఓ హర్రర్‌ సినిమాకు సౌండ్, విజువల్స్‌ ప్రధానం. సంగీత దర్శకుడు ప్రకాశ్‌ ఆర్‌ విహారి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. సీన్‌, షాట్‌కు తగినట్లు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. ఆ తర్వాత కెమెరా పనితనం కూడా సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. నాగేష్‌ తన పనితనంతో సినిమాను మరింత భయంకరంగా తీర్చిదిద్దారు. సినిమా ఎడిటింగ్‌లో జెస్మిన్‌ ప్రభు పనితన కనిపిస్తుంది.

ఫ్లస్‌లు :

  • కథ
  • కథనం
  • బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
  • సినిమాటోగ్రఫీ

మైనప్‌ పాయింట్స్‌ :

  • స్లో నరేషన్‌

చివరి మాట : ‘మసూద’ మిమ్మల్ని తప్పక భయపెడుతుంది

రేటింగ్‌ : 3/5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Tags :

  • masooda
  • masooda movie
  • Movie News
  • Sangeetha
  • thiru veer
  • tollywood
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam