SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ys Sharmila For The First Time Responded Over Issues With Her Brother Ap Cm Jagan

పార్టీతో నాకు సంబంధం లేదన్నారు.. జగన్ తో గొడవపై షర్మిల తొలిసారి ఓపెన్ కామెంట్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 24 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పార్టీతో నాకు సంబంధం లేదన్నారు.. జగన్ తో గొడవపై షర్మిల తొలిసారి ఓపెన్ కామెంట్స్!

వైఎస్సార్.. రెండు తెలుగు రాష్ట్రల రాజకీయాల్లో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హఠాన్మరణంతో తెలుగు రాజకీయాల రూపు రేఖలు మారిపోయాయి. వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సవాళ్ళను అధిగమించి ఏపీలో సీఎం అయ్యారు. కానీ.., జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని ప్రజల్లో నిలిపింది మాత్రం వైఎస్సాఆర్ తనయురాలు షర్మిల మాత్రమే.

YS Sharmila Open Heart with RK Interview - Suman TVఅప్పట్లో ఆమె సుదీర్ఘ పాదయాత్ర ఓ సంచలనం. “జగనన్న వదిలిన బాణాన్ని నేను” అంటూ షర్మిల ప్రత్యర్థి పార్టీలకి చెమటలు పట్టించారు. ఈ లెక్కన చూస్తే వైసీపీ ప్రస్థానంలో షర్మిల కష్టాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. కానీ.., గత కొన్ని నెలలుగా షర్మిల వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో ఆమె సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. జగన్ పైనా విమర్శలు ఎక్కు పెడుతూ వస్తున్నారు. దీంతో.. వైఎస్సార్ కుటుంబంలో ఏమి జరుగుతోంది? జగన్, షర్మిల మధ్య గొడవలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం ఈ వార్తలపై స్పందించని షర్మిల ఇప్పుడు తొలిసారి పెదవి విప్పారు.

ప్రముఖ మీడియా అధినేత చేసే ఇంటర్వ్యూకి తాజాగా షర్మిల గెస్ట్ గా వచ్చారు. ఆ ఎపిసోడ్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో విడుదలై.. సంచలనాలకి తెర లేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో జగన్ తో గొడవ ఏంటి అంటూ అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇచ్చారు షర్మిల. “పార్టీలో రామకృష్ణారెడ్డి అన్న నాకు సంబంధం లేదు అన్నారు. కానీ.., ఇదే జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ కోసం నా శక్తికి మించి పని చేశాను. ఇప్పుడు మాత్రం వారికి అవసరం లేకుండా పోయాను” అంటూ కుండబడ్డలు కొట్టినట్టు సమాధానం చెప్పారు షర్మిల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే, మొత్తం ఇంటర్వ్యూలో ఎలాంటి నిజాలు, విశేషాలు ఉంటాయో చూడాలి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Ap cm jagan
  • Open Heart With RK
  • ys sharmila
  • YS Sharmila Party
  • ysrcp
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • ఏపీలో ఆ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్!  వేతనాలు పెంపు

    ఏపీలో ఆ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్! వేతనాలు పెంపు

  • సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

    సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

  • అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

    అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

  • వర్షాల ఎఫెక్ట్ : వారికి  జగన్ సర్కార్ రూ.10వేలు సాయం!

    వర్షాల ఎఫెక్ట్ : వారికి జగన్ సర్కార్ రూ.10వేలు సాయం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

  • ఇకపై ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్..! సినిమా సెన్సార్ రూల్స్‌లో కీలక మార్పులు

  • రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. ఇద్దరు స్పాట్ డెడ్.. భయంతో పరుగులు తీసిన జనం!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam