SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Will Mekapati Srikeerthy Reddy Contest In Atmakuru Bypoll

గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నిక!

  • Written By: Dharani
  • Published Date - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నిక!

ఏపీలో త్వరలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. త్వరలో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే దీని గురించి ఎన్నికల కమిషన్‌ కు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో.. గౌతమ్‌ రెడ్డి స్థానంలో ఎవరు పోటీ చేస్తారు.. సీఎం జగన్‌ దృష్టిలో ఎవరు ఉన్నారు.. మేకపాటి కుటుంబం నుంచి ఎవరు నిలబడనున్నారు అనే దాని గురించి జోరుగా చర్చించుకుంటున్నారు నియోజకవర్గ జనాలు.

ఇది కూడా చదవండి : గౌతమ్ రెడ్డి కోసం మేకపాటి కుటుంబం సంచలన నిర్ణయం!

సాధారణంగా ఎవరైనా రాజీనామా చేసి.. ఉప ఎన్నిక వస్తే.. అన్ని పార్టీలు బరిలో నిలుస్తాయి. కానీ ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ మృతితో ఉప ఎన్నిక వస్తే.. మిగతా రాజకీయ పార్టీలు పోటీ చేయవు. రాజకీయాల్లో ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు  అన్ని పార్టీల నేతలు సహకరిస్తారు. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా ఇలానే ఏకగ్రీవం కానుంది. విపక్షాలు కూడా ఎవరిని పోటీకి దింపే అవకాశాలు లేవు. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి వాడుగా పేరుపొందడం, వివాద రహితుడిగా ఉండటంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సైతం ముందుకు రావని సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికలలో పోట చేసే అవకాశాలు లేవనే అంటున్నారు విశ్లేషకులు.

ఆమెకే అవకాశాలు…

Jagan Confirms Atmakur Ticket

ఉప ఎన్నిక నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో జగన్‌ ఎవరిని బరిలో నిలుపుతారు అనే దాని గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేకపాటి కుటీంబీకులే బరిలో ఉంటారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరిని పోటీలో నిలుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడటంతో ఆయన ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. ఇక మేకపాటి కుంటుంబంలో మిగిలింది గౌతమ్‌ రెడ్డి భార్య శ్రీకీర్తి రెడ్డి. ఇక జగన్‌ కూడా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడుది చిన్న వయసు కావడంతో.. శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కుటుంబ సభ్యులతో చర్చించి..

ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో శ్రీకీర్తి రెడ్డి పోటీకి నిలిపే విషయంపై గౌతమ్ రెడ్డి దశ దిన కర్మ పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి వైసీపీ హైకమాండ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీకీర్తి రెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పార్టీ నెల్లూరు జిల్లా నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. దీంతో శ్రీకీర్తి రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

    చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam