హైదరాబాద్ నగరంలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాచిగూడలోని రద్దీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో చుట్టుపక్కల నివాసితులు ఊపిరి బిగబట్టుకుని గడిపారు. అసలు ఈ భారీ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందా? ఫ్లాట్ ఓనర్లు పదే పదే మొరపెట్టుకున్నా అధికారులు, ఆ వ్యక్తి ఎందుకు […]
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పురుషులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతోంది. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం మహిళలకు మాత్రమే పరిమితం అనుకున్నాం కదా? కానీ ఇకపై పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అసలు ఏ కేటగిరీ పురుషులకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు? దీనికి సంబంధించి ఆర్టీసీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన […]
హైదరాబాద్ మహానగరంలో లంచగొండి అధికారుల గుట్టురట్టు చేసే పనిలో ఏసీబీ అధికారులు మరో భారీ వికెట్ పడగొట్టారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేస్తూ.. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ఒక లేడీ అధికారిణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెహదీపట్నం GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ సునీత.. ఇప్పుడు ఏసీబీ వలలో చిక్కిన అడ్డగోలు అవినీతి తిమింగలంగా […]
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ట్వీట్ చేశారు. “దయచేసి మీ టైమ్పస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దు. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా పేరు ఉపయోగించకుండా నాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను.” అంటూ రాసుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి గ్రాఫ్ […]
లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… చేతినిండా సంపాదన అని నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. పెళ్లి పేరిట కట్నకానుకలు, లండన్‌లో సొంతింటి పేరిట కోట్ల విలువైన ఆస్తిని కాజేసి, కట్టుకున్న భార్యను గెంటేసి విదేశాలకు చెక్కేశాడో ఘరానా భర్త. న్యాయం కోసం నిలదీస్తే అత్తింటి బంధువులు దాడులకు తెగబడ్డారు.దీంతో పాపం చేసేదేమి లేక న్యాయపోరాటిని దిగింది బాధితురాలు… వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కొండ్లే రజిత-సతీష్ కుమార్ దంపతుల కుమార్తె దివ్య. ఆమెకు వరంగల్ శివనగర్‌కు […]
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భాగ్యనగర మాజీ మేయర్, ఎంఐఎం పార్టీ సీనియర్ లీడర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూశారు గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్న ఆయన, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. నగర అభివృద్ధిలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసిన ఈ సీనియర్ పొలిటీషియన్ మరణం పట్ల పొలిటికల్ వర్గాల్లో తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. అల్లంపల్లి పోచయ్య పొలిటికల్ కెరీర్ చూస్తే.. ఆయన 1989 నుంచి 1991 వరకు హైదరాబాద్ […]
తెలంగాణలో మద్యం ప్రియులు బ్యాడ్ న్యూస్. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ప్రభుత్వం నూతనంగా విధించతలపెట్టిన పన్నుల భారానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన తమ వ్యాపారాలను ప్రభుత్వం తీసుకుంటున్న పన్నుల నిర్ణయాలు మరింత దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ బార్‌పై వార్షికంగా 8 శాతం నుంచి 20 శాతం వరకు […]
సంతోషంగా బర్త్‌డే వేడుకలు జరుపుకోవాల్సిన రోజున ఒక కుటుంబంలో ఊహించని తీవ్ర విషాదం నిండిపోయింది. కూకట్‌పల్లి పీవీఆర్ మాల్‌లో సినిమా చూసి, ఎంతో ఉత్సాహంగా ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేయడానికి వెళ్లిన కుటుంబానికి అతివేగంగా వచ్చిన లారీ రూపంలో ఘోర మృత్యువు ఎదురైంది. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆరేళ్ల పసిపాపతో పాటు కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మరొక బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆనందంతో కేరింతలు కొట్టాల్సిన చోట తల్లిదండ్రుల కన్నీళ్లు, ఆర్తనాదాలు మాత్రమే మిగిలాయి. […]
చెప్పినట్టుగానే 22A భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. నాలా రుసుము చెల్లిస్తే అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత ఉన్న అన్ని దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 22ఏ […]
హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో గల ఓ హోటల్‌లో మెడికో స్టూడెంట్ డెత్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఉన్నత చదువులు చదువుతూ ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఒక పీజీ మెడికల్ స్టూడెంట్.. హోటల్ రూమ్‌లో శవమై తేలడం వెనుక అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కి వచ్చిన ఈ యువతి సడన్‌గా మిస్ అవ్వడం, ఆ తర్వాత లొకేషన్ ట్రాక్ చేస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ […]
