SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Protests To Bandi Sanjay In Nallagonda District

నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ కి నిరసన సెగ

  • Written By: Uppula Naresh
  • Published Date - Mon - 15 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ కి నిరసన సెగ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిరసన సెగ తగిలింది. అయితే సోమవారం ఉదయం బండి సంజయ్ జిల్లాలోని ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఇక పర్యటనను ముగించుకుని మిర్యాలగూడ వైపు వెళ్తున్న సంజయ్ కి టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ కాన్వాయ్ కి ఎదురొచ్చి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదలు చేశారు.

ఇక వీరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఇరువురి కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఇదే క్రమంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంతటితో ఆగకుండా బండి సంజయ్ కాన్వాయ్ పై గోడిగుడ్లతో దాడికి దిగారు. ఇక దీనిపై స్పందించిన నల్లగొండ జిల్లా బీజేపీ కార్యకర్తలు నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై నిరసనకు దిగారు.

Join Our Whatsapp Channel

Tags :

  • bandi sanjay
  • Bjp Party
  • Nallagonda district
  • TRS PARTY
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CP Ranganath: బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ సవాల్!

బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ సవాల్!

  • కేసీఆర్ కోసం ఎదురు చూశా.. శాలువా కూడా తెచ్చా : బండి సంజయ్

    కేసీఆర్ కోసం ఎదురు చూశా.. శాలువా కూడా తెచ్చా : బండి సంజయ్

  • అల్లుడు లేడని పిట్ట ముద్ద ముట్టలేదట.. బండి సంజయ్ ఇంట్లో బలగం సీన్ రిపీట్..!

    అల్లుడు లేడని పిట్ట ముద్ద ముట్టలేదట.. బండి సంజయ్ ఇంట్లో బలగం సీన్ రిపీట్

  • Bandi Sanjay: జైలు నుంచి విడుదల తర్వాత మీడియా ముందు మాట్లాడిన బండి సంజయ్

    జైలు నుంచి విడుదల తర్వాత మీడియా ముందు మాట్లాడిన బండి సంజయ్

  • బిగ్ బ్రేకింగ్: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

    బిగ్ బ్రేకింగ్: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam