SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Nara Lokeshs New Makeover Stuns Everyone

నాజూకుగా మారిన నారా లోకేశ్! న్యూ లుక్ అదిరింది!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 6 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాజూకుగా మారిన నారా లోకేశ్! న్యూ లుక్ అదిరింది!

కాలం అన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అంటారు. ఇందుకే ఏ విషయంలోనైనా ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదు. తనని ఇలా చిన్న చూపు చూసిన వారందరికీ ఇప్పుడు నారా లోకేశ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు కాస్త లావుగా, బొద్దుగా కలిపించిన నారా వారబ్బాయి ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.

ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానం ప్రత్యేకం. నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఆయన చూడని పదవులు లేవు. అపజయం ఎదురైన ప్రతిసారి ఆయన అంతే స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్ధులు వేసిన అన్నీ ఎత్తులు చిత్తయ్యాయే గాని.. చంద్రబాబుకి నష్టాన్ని చేకూర్చలేకపోయాయి.

కానీ.., తన కొడుకు నారా లోకేశ్ విషయంలో మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికే కాస్త లావుగా ఉన్నారు. ఆయన చదువు సాగింది ఫారిన్ లో కాబట్టి.., తెలుగు మాట్లాడే సమయంలో కూడా అనేకసార్లు తప్పులు దొర్లాయి. ఇదే అదునుగా తీసుకున్న ప్రత్యర్ధులు లోకేశ్ ని అసమర్దుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో వారు సూపర్ సక్సెస్ అయ్యారు కూడా.

Join Our Whatsapp Channel

ఇక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండానే.., లోకేశ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి.., మూడు మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు చంద్రబాబు. దీంతో., లోకేశ్ కి ప్రజా క్షేత్రంలో గెలిచే శక్తి లేకే.., తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయిపోయాడు అంటూ వెటకారాలు చేశారు రాజకీయ ప్రత్యర్ధులు. ఇదే సమయంలో ఆయన ఎన్ని సార్లు బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే.

ఇక ప్రతి పక్షంలో ఉన్న ఈ రెండేళ్ల కాలంలో ఇలానే బాడీ కామెంట్స్ ఎదుర్కొంటు వచ్చారు లోకేశ్. కానీ.., ఇప్పుడు ఆ లెక్క మార్చారు నారా లోకేశ్. కరోనా నేపథ్యంలో లోకేశ్ కొన్ని నెలలుగా బయటకి రావడం లేదు. ఇంట్లోనే ఉంటూ.., నాయకులతో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్య ఆ మీటింగ్ కూడా లేకుండా పోయాయి. కానీ.., ఇప్పుడు ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ లోకేశ్ జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యాడు. ఆ వీడియోస్ లో నారా లోకేష్ బాగా సన్నబడి, గెడ్డం పెంచేసి న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం లోకేశ్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లోకేశ్ ని చూసిన వారంతా.. ఈ సడెన్ మేకోవర్ కి షాక్ అవుతున్నారు. మరి కటౌట్ మార్చిన నారా వారి వారసుడు.. కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే టీడీపీకి పునర్వైభవం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • lokesh babu
  • nara lokes
  • Nara Lokesh's new makeover
  • tdp lokesh
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam