SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Ex Minister Bojjala Gopalakrishna Reddy Life Story

Bojjala: బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంటే చంద్రబాబుకి ఎందుకు అంత ఇష్టం?

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sat - 7 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bojjala: బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంటే చంద్రబాబుకి ఎందుకు అంత ఇష్టం?

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలోను, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చి లాయర్ గా జీవితం ప్రారంభించారు. ఈక్రమంలో బొజ్జల.. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1994,1999,2009,2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రహదారులు, భవనాల, శాస్త్ర సాంకేతిక శాఖలతో సహా వివిధ శాఖలకు కృష్ణారెడ్డి మంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మధ్యలోఅనారోగ్యం కారణంగా చంద్రబాబు క్యాబినేట్‌లో చోటు కోల్పోయారు. బొజ్జల గోపాలకృష్టారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ బొజ్జల మంత్రిగా కొసాగారు.

Bojjala gopalakrishna reddy political career

 

2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ఆనాడు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఉన్నా బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జలకు తెలంగాణ సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వరావు , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి సన్నిహితులు. 2004-2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల, ముద్దు కృష్ణమ నాయుడు కీలకంగా వ్యవహరించారు. అందుకే వీరిద్దరని చిత్తూరు బ్రదర్స్ అంటూ పార్టీ నేతలు పిలిచేవారు. బొజ్జల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరి.. ఇంతలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Bojjala gopalakrishna reddy political career

 

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bojjala Gopalakrishna Reddy
  • nara chandra babu naidu
  • political news
  • TDP Leader
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

    నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

  • Priyadarshini Ram: షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్

    Priyadarshini Ram: షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam