SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Ys Sharmila Disappointed In Huzurabad By Election

హుజూరాబాద్ ఉప ఎన్నికలో వైఎస్ షర్మిలకు చుక్కెదురు

  • Written By: Karunakar Goud
  • Published Date - Sun - 10 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హుజూరాబాద్ ఉప ఎన్నికలో వైఎస్ షర్మిలకు చుక్కెదురు

హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది.

ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో భారీగా నామినేషన్లు వేయించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆమె ప్రకటించింది. కనీసం 200 మంది నిరుద్యోగులను బరిలో దింపాలని షర్మిల ప్రణాళికలు వేసింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో కనీసం ఒక్క నిరుద్యోగి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.

Join Our Whatsapp Channel

ఇంకేముంది నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిలను, వారే పట్టించుకోకపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ఎలా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమకోసం పోరాడుతున్నా నిరుద్యోగులు షర్మిలను నమ్మడం లేదని తాజా పరిణామాలతో తెలుస్తోంది. తెలంగాణలో తమ సత్తా ఏంటో నిరూపిస్తామని సభలు, దీక్షల్లో ప్రసంగాలు చేసిన షర్మిల, హుజురాబాద్‌లో పోటీచేసే యువకులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

శుక్రవారంతో హుజురాబాద్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్‌టీపీ మద్దతిస్తున్న నిరుద్యోగి గానీ, ఇండిపెండెంట్ గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయకపోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. తాము నిరుద్యోగుల తరపు పోరాటం చేస్తోంటే, వారు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయకుండా అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని షర్మిల రెండు రోజుల క్రితమే ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది.

హుజురాబాద్ నియోజకవర్గానికి చెందని వ్యక్తులు అక్కడ పోటీకి చేయాలంటే, నిబంధనల మేరకు స్థానిక ఆర్డీవో వద్ద డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే దీనికి ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడినట్లు వైఎస్సార్‌టీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చినా నిబంధనలను సాకుగా చూపి అడ్డుకున్నారని వైఎస్సార్ టీపీ నేతలు మండిపడుతున్నారు.

ఏదేమైనా హూజూరాబాద్ ఉప ఎన్నికలో తన పార్టీ తరపున ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు నేతలంతా చతికిలపడిపోయారనే చర్చ జరుగుతోంది.

Tags :

  • huzurabad
  • huzurabad by election
  • Huzurabad by poll
  • Sharmila
  • ys sharmila
  • YSRTP
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

  • కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

    కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

  • అచ్చం మేనమామలానే మేనల్లుడు! ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు!

    అచ్చం మేనమామలానే మేనల్లుడు! ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు!

  • స్టార్ హీరో రేంజ్‌లో షర్మిల కొడుకు.. ఏం కటౌట్ రా బాబూ..!

    స్టార్ హీరో రేంజ్‌లో షర్మిల కొడుకు.. ఏం కటౌట్ రా బాబూ..!

  • Priyadarshini Ram: షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్

    షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam