SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » To Face The Corona The Principles Stated By The Ayush

కరోనాను ఎదుర్కోవాలంటే.. కేంద్రం చెప్పిన సూత్రాలు

  • Written By: Karunakar Goud
  • Updated On - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కరోనాను ఎదుర్కోవాలంటే.. కేంద్రం చెప్పిన సూత్రాలు

న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. కరోనా సోకినవారిలో రోగనిరోధక శక్తి ఉన్నావారు త్వరగా కోలుకుంటున్నారు. బలహీనంగా ఉన్న వారు కరోనాకు బలై పోతున్నారు. అందుకే ప్రత ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలకమైన సూచనలు చేసింది. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ ను పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేని నేపథ్యంలో నివారణ ఒక్కటే మార్గమని వారు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఇమ్యునిటీ పవర్ ను పెంచుకోవచ్చని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటిని పాటించి మీ రోగనిరోధక శక్తిని పెంచుకొని స్ట్రాంగ్ గా ఉండండి.

ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్తు తాగాలి.
ప్రతి రోజూ యోగాసనాలు చేయాలి. కనీసం 30 నిమిషాలు ప్రణాయామం, సూర్య నమస్కారం వంటివి చేసినా పరవాలేదు.
ప్రతి రోజు ఆహారంలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లులి ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రోజు ఉదయం సమయంలో 10 గ్రాముల చ్యావన్‌ప్రాష్ తినాలి. ఐతే మధుమేహం ఉన్న వారు సుగర్ ఫ్రీ చ్యావన్‌ప్రాష్ తీసుకోవాలి.
రోజూ తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, అల్లం, ఎండు ద్రాక్షతో తయారు చేసిన హెర్బల్ టీ తాగాలి. హెర్బల్ టీ రుచిగా ఉండాలంటే కాస్త బెల్లం, నిమ్మరసం కలుపుకోవచ్చు.
రోజులో ఒకటి, రెండుసార్లు 150 మిల్లీ లీటర్ల వేడి పాలల్లో అర టీ స్పూన్ పసుపు పొడి కలిపి తాగాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ్లలో మీ ముక్కు రంథ్రాలకు నువ్వులు లేదా కొబ్బరి లేదా నెయ్యి రాయాలి.
ప్రతి రోజు ఒకటి లేదా రెండు సార్లు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనే లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఐతే నూనెను తాగరాదు. 2 లేదా 3 నిమిషాలు పుక్కిలించిన తర్వాత నూనె బయటకు ఊసేసి.. వేడి నీటిలో నోరు శుభ్రం చేసుకోవాలి.
పొడి దగ్గు లేదా గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే రోజుకు ఒకసారి నీటిలో పుదినా లేదా వాము వేసుకుని పీల్చాలి.
ఇక దగ్గు లేదా గొంతు గరగర ఎక్కువగా ఉంటే రోజుకు రెండు లేదా మూడు సార్లు లవంగాల పొడిలో తేనె కలుపుని తాగాలి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన ఈ చిట్కాల వల్ల కేవలం రోగనిరోధక శక్తి మాత్రమే పెరుగుతుంది. కరోనా లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

Tags :

  • ayurvedic immunity boosters
  • ayush
  • ayush advice
  • ayush advice for immunity
  • ayush depot
  • doctors advice for immunity
  • immunity boostings
  • immunity power
  • immunity system
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆనందయ్యకు నోటీసులు జారీ చేసిన ఆయుష్ శాఖ..

ఆనందయ్యకు నోటీసులు జారీ చేసిన ఆయుష్ శాఖ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam