SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » The Girl Who Asked Ktr To Get A Bed In The Hospital

ఆస్పత్రిలో బెడ్ కావాలని కేటీఆర్ ను కోరిన అమ్మాయి

  • Written By: Karunakar Goud
  • Published Date - Sun - 16 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్పత్రిలో బెడ్ కావాలని కేటీఆర్ ను కోరిన అమ్మాయి

హైదరాబాద్- తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉంటడమే కాదు.. ప్రజలు ఎవరు ఏ సమస్య తన దృష్టికి తెచ్చినా వెంటనే స్పందింస్తారు. సాధ్యమైనంత వరకు వారి సమస్యను ప్రభుత్వం ద్వార తీర్చేందుకు ప్రయత్నిస్తారు కేటీఆర్. లేదంటే ఒక్కోసారి తాను వ్యక్తిగతంగా కూడా సాయం చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌ కలకలం రేపుతున్న సమయంలో కూడా కేటీఆర్ వేగంగా స్పందించారు. కరోనా నుంచి కోలుకున్న పలువురు రోగులు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నారు. బ్లాక్‌ ఫంగ్‌సతో శనివారం మెదక్‌ జిల్లా లో ఒకరు, ఆదిలాబాద్‌ జిల్లాలో మరొకరు చనిపోయారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలుండటంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు ఓ యువతి బ్లాక్ ఫంగస్ విషయంలో ఓ రిక్వెస్ట్ చేసింది.

Advertisement

ktr

బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న తన స్నేహితురాలి తండ్రికి బెడ్ అవసరం ఉందని.. దీనికి చికిత్స అందుబాటులో ఉన్న కేంద్రాలు ఏమైనా ఉన్నాయా.. నాకు తెలియజేయండి అని ఓ యువతి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వార కోరింది. ఆ యువతి చేసిన ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అతన్ని కోఠిలోని ఈఎన్ టీ ఆసుపత్రిలో చేర్పించవచ్చని సూచించిన కేటీఆర్.. ఆ యువతికి సహాయం చేయాలని ఆయన కార్యాలయానికి చెప్పారు. కేటీఆర్ ఆఫీస్ సిబ్బంది వెంటనే దీనిపై స్పందించి నోట్ చేసుకున్నాం సర్ అని రిప్లై ఇచ్చారు. ఆ తరువాత కేటీఆర్ కార్యలయం సాయంతో ఆ యువతి స్నేహితురాలి తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా ట్విట్టర్ లో సాయం కోరగానే స్పందించి హెల్ప్ చేసిన మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

Tags :

  • Black fungus
  • girl tweet to ktr
  • ktr
  • ktr on twitter
  • ktr react on girl tweet
  • minister ktr
  • young girl asked help to ktr
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మీ బాగోతాలు బయటపెడతా… కేటీఆర్‌కు కవిత వార్నింగ్‌

మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

    కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

  • చంద్రబాబు, జగన్ లకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్.. ఎందుకంటే?

    చంద్రబాబు, జగన్ లకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్.. ఎందుకంటే?

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

    గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam