SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ts High Court Issues Notices To Minister Puvvada Ajay Kumar

మంత్రి పువ్వాడ‌కు హైకోర్టు నోటీసులు

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మంత్రి పువ్వాడ‌కు హైకోర్టు నోటీసులు

ఇటీవల తెలంగాణ లో ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్‌ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాయి గణేష్‌ పై పోలీసులు వేధింపులు దారుణంగా మారాయని.. ఇది భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని  పిటిషన్‌లో పేర్కొన్నారు. సాయి గణేష్ ఆత్మహత్య విషయం హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.

ఇటీవల ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతగా మంచి ఫామ్ లోకి వస్తున్న సాయి గణేష్ పై కక్ష్య కట్టి ఆయనపై లేని పోని కేసులు బనాయించి చిత్ర హింసలకు గురిచేశారని.. ఈ క్రమంలో వేధింపులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకునే ముందు ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాయి గణేష్‌.. పోలీసుల వేధింపులు, మంత్రి పువ్వాడ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సాయి గణేష్ సూసైడ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అంతే కాదు ఈ కేసు విషయంలో   సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. కోర్టు కొంత సమయం వెచ్చిస్తే.. ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

  • ఇది చదవండి: వాడకం అంటే మీదే సారు! చివరికి ధోనిని కూడా వదలని సజ్జనార్..

Tags :

  • Issues Notices
  • Minister Puvvada Ajay Kumar
  • Telangana High Court
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్! కారణం?

కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్! కారణం?

  • ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే.. కరాటే కళ్యాణి స్పందన!

    ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే.. కరాటే కళ్యాణి స్పందన!

  • డిగ్రీ అర్హతతో తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.32వేల జీతం!

    డిగ్రీ అర్హతతో తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.32వేల జీతం!

  • రూ. 10వేల కోసం హైకోర్టు ఎదుట కత్తులతో దాడి..

    రూ. 10వేల కోసం హైకోర్టు ఎదుట కత్తులతో దాడి..

  • 56 అడుగులు Sr.NTR విగ్రహ ఆవిష్కరణ! బాలయ్యని కాదని తారక్ కి ఆహ్వానం!

    56 అడుగులు Sr.NTR విగ్రహ ఆవిష్కరణ! బాలయ్యని కాదని తారక్ కి ఆహ్వానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam