SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Trs Mlc Mahender Reddy About Viral Audio

సీఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఆడియో నాది కాదు: మహేందర్‌రెడ్డి

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 28 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఆడియో నాది కాదు: మహేందర్‌రెడ్డి

TRS MLC Mahender Reddy: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆడియోపై మహేందర్‌ రెడ్డి స్పందించారు. అసలు ఆ ఆడియో తనది కాదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఐ రాజేందర్‌ని బెదిరించానన్న ఆడియో నాది కాదు. సీఐ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఆ ఎమ్మెల్యే వెంట ఎప్పుడూ ఇద్దరు రౌడీ షీటర్లు ఉంటారు. ఆ రౌడీ షీటర్ల విషయాన్ని నేను సీఐ ముందు ప్రస్తావించాను. గతంలో రాజేందర్‌ ఎస్‌ఐగా ఉన్నప్పుడు కూడా నా ఆడియో రికార్డు చేశాడు. ఆయనకు ఆడియోలు రికార్డు చేయటం అలవాటు. నాపై కేసు పెడితే చట్ట పరంగా.. కోర్టులో తేల్చుకుంటా’’ అని అన్నారు.

 Mahender reddy

కాగా, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి వాయిస్‌తో ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఆడియోలో మహేందర్‌ రెడ్డి తాండూరు సీఐ రాజేందర్‌ని పరుష పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో తన విధులకు మహేందర్‌ రెడ్డి ఆటంకం కలిగించారని సీఐ రాజేందర్‌ తాండూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తనను దూషించి, బెదిరించారని పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మరి, ఆ ఆడియో తనది కాదంటున్న మహేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : జాతిపిత గాంధీజీని ద్వేషించే దేశమా.. భారతదేశం?: సీఎం KCR

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • CI
  • MLC Mahender Reddy
  • trs
  • Viral Audio
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: కోరిక తీర్చమని BRS మహిళా సర్పంచ్‌కు లైంగిక వేధింపులు..!

వీడియో: కోరిక తీర్చమని BRS మహిళా సర్పంచ్‌కు లైంగిక వేధింపులు..!

  • వీడియో: గ్యాస్ ధర పెంచాలంటూ BRS ఎమ్మెల్యే గొంగడి సునీత ధర్నా!

    వీడియో: గ్యాస్ ధర పెంచాలంటూ BRS ఎమ్మెల్యే గొంగడి సునీత ధర్నా!

  • LIVE: 2,90,396 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్‌ 2023

    LIVE: 2,90,396 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్‌ 2023

  • పెళ్లి చేసుకోవాలి.. అమ్మాయిని చూడండి.. ఎమ్మెల్యేకి ఫోన్‌ చేసిన యువకుడు

    పెళ్లి చేసుకోవాలి.. అమ్మాయిని చూడండి.. ఎమ్మెల్యేకి ఫోన్‌ చేసిన యువకుడు

  • సీఐతో హద్దులు మీరిన మహిళా SI రిలేషన్‌.. భర్త చేసిన పనితో!

    సీఐతో హద్దులు మీరిన మహిళా SI రిలేషన్‌.. భర్త చేసిన పనితో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam