SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Teenmaar Mallanna To Start His Own Political Party

Teenmaar Mallanna:ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి.. కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్ మల్లన్న

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Teenmaar Mallanna:ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి.. కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన్న ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ది ముసుగులో దొంగలు దోచుకుంటున్నారు.. రాష్ట్ర సంపద మొత్తం 7200 మంది దొంగలు నాశనం చేస్తున్నారు. ఈ నెంబర్ పేరుతోనే ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అధికార పార్టీపే దుమ్మెత్తి పోశారు. ఇటీవల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని కాపాడుకుందామని.. అందుకు తాను కొత్త పార్టీ పెడతానని తెలిపారు.

మేడ్చల్‌ జిల్లా పరిధిలో తీన్మార్‌ మల్లన్న టీం-7200 ముఖ్య కార్యకర్తల తో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటుచేశారు. ఉచిత విద్య, వైద్యం, ప్రజలకు సత్వర న్యాయంపై తీర్మానాలు చేశారు. తాను ఇక ముందు బీజేపీ ఆఫీస్ లోకి అడుగు పెట్టనని శపథం చేశారు. తనపై అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీం-7200 భయపడదని చెప్పారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయం గురించి తెలియజేస్తానని అన్నారు.

ఇక తాను ప్రజా క్షేత్రంలో ఉంటూ పోరాటానికి సిద్దమవుతానని.. తనకు ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి అప్పజెప్పి రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఇక్కడ అందరికీ సమ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలో వెల్లడిస్తామన్నారు తీన్మార్ మల్లన్న. అంతేకాదు ప్రజల అండతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు.

  • ఇది చదవండి: Hookah: హాస్టల్‌లో రాత్రి వేళ హుక్కా తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులు! 

Tags :

  • Chintapandu Naveen
  • Teenmar Mallanna
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Teenmaar Mallanna: ఎన్నికల ముందు ఊహించని ట్విస్ట్‌.. కొత్త పార్టీ పెట్టబోతున్న తీన్మార్‌ మల్లన్న!

Teenmaar Mallanna: ఎన్నికల ముందు ఊహించని ట్విస్ట్‌.. కొత్త పార్టీ పెట్టబోతున్న తీన్మార్‌ మల్లన్న!

  • Teenmar Mallanna: జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల!

    Teenmar Mallanna: జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల!

  • బ్రేకింగ్: పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!

    బ్రేకింగ్: పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!

  • టీడీపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న?

    టీడీపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న?

  • Teenmar Mallanna New Car: కోటిన్నర పెట్టి లగ్జరీ కారు కొన్న తీన్మార్ మల్లన్న? ఇంత డబ్బు ఎక్కడిది?

    Teenmar Mallanna New Car: కోటిన్నర పెట్టి లగ్జరీ కారు కొన్న తీన్మార్ మల్లన్న? ఇంత డబ్బు ఎక్కడిది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam