SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Posani Krishna Murali Talks Press Meet Somajiguda Over Pawan Kalyan Comments

వేలల్లో బెదిరింపు కాల్స్‌.. పవన్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారు : పోసాని కృష్ణ మురళి

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 28 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వేలల్లో బెదిరింపు కాల్స్‌.. పవన్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారు : పోసాని కృష్ణ మురళి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వివాదం ముదురుతోంది. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అయితే పోసాని వ్యాఖ్యలపై జనసేన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. నిన్నటి నుంచి తన కుటుంబీకులను.. ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేసుకొని అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారని మండి పడ్డారు పోసాని.

‘జస్టిస్‌ ఫర్‌ పంజాబీ గర్ల్‌’ హ్యాష్‌ ట్యాగ్‌.. ఇప్పుడు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో విపరీతంగా ట్రెండింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లో ఆవేశంగా మాట్లాడుతూ.. పవన్‌ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా? అని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్‌ చేస్తున్నారు. నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పటి నుంచి నాకు వేలల్లో బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నన్ను బూతులు తిడుతూ పవన్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. పవన్‌ను ప్రశ్నించివారెవరైనా వారిపై దాడులు చేస్తారా? మరి పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఎవరినైనా తిట్టొచ్చా? అని పోసాని మండిపడ్డారు. ఫ్యాన్స్ ని అడ్డు పెట్టుకొని పవన్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

  • Pawan Kalyan
  • Posani Krishna Murali
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam