మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు మెట్రో ఎండీ కే.వీ.బీ రెడ్డి. సూపర్ సేవర్ కార్డుతో మెట్రోలో రోజంతా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైన ప్రయాణించే వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. అయితే ఈ కార్డు 100 రోజుల సెలవుల రోజున మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు ఎండీ.
ఇది కూడా చదవండి: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? అలా అయితే 10 వేలు కట్టాల్సిందే!
ప్రతి ఆదివారం, ప్రతి రెండవ శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 155), వినాయక చవితి, దుర్గాష్టమి, కృష్ణాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి రోజులలో మాత్రమే ఈ కార్డుతో ఆ రోజంతా ఎక్కడికైన తిరిగే అవకాశం ఉందని ఎండీ కే.వీ.బీ రెడ్డి తెలిపారు. ఈ వార్త తెలియడంతో మెట్రో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.