SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » 23 Pending Challans To Jangaon District Collector Vehicle

రూల్స్ బ్రేక్ : జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు.. రూ.22,905 జరిమానా!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 7 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రూల్స్ బ్రేక్ : జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు.. రూ.22,905 జరిమానా!

సాధారణంగా వాహనాలపై చలానాలు పెండింగ్‌లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్‌ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ససేమిరా అంటారు.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా తప్పదని అంటారు. అందుకే చాలా మంది చలానాలు లేకుండా.. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే చెల్లించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక చలానాలు కట్టని వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంటారు. ఎక్కడ నుంచి ఫోటో కొడతారో తెలియదు.. చలాన్లు కట్టాలని మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొంత మంది రాజకీయ నేతలు, బడా బాబులు, అధికారులకు ఈ రూల్స్ అతిక్రమిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం.

ఇక అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. కలెక్టర్ 22వేల 905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇ-చలాన్‌ సిస్టం’ వెబ్‌సైట్‌లో తేలింది. అతివేగం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం, జీబ్రా లైన్‌ను క్రాస్‌ చేయడం లాంటి అతిక్రమణలకు ఈ చలానాలు విధించారు.

తాజాగా జనగామ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్‌కు బదిలీపై వెళ్లిన నిఖిల అధికారిక హనానికి పోలీసులు ఈ చలానాలు విధించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతగల కలెక్టరే తన చలానాలు చెల్లించకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

Join Our Whatsapp Channel

Tags :

  • jangaon district collector
  • pending challans
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్​లో దారుణం.. చలాన్లు చెల్లించలేక కూలీ ఆత్మహత్య!

హైదరాబాద్​లో దారుణం.. చలాన్లు చెల్లించలేక కూలీ ఆత్మహత్య!

  • బీర్లు దొరకడం లేదంటూ కలెక్టర్​కు కంప్లయింట్.. ఎక్కడంటే?

    బీర్లు దొరకడం లేదంటూ కలెక్టర్​కు కంప్లయింట్.. ఎక్కడంటే?

  • Hyderabad Police: పోలీసుల బంపర్ ఆఫర్..రూ.1000 జరిమానాకు రూ.10 కడితే చాలు!

    Hyderabad Police: పోలీసుల బంపర్ ఆఫర్..రూ.1000 జరిమానాకు రూ.10 కడితే చాలు!

  • వాహనదారులకు శుభవార్త..  పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్ గ‌డువు పొడిగింపు!

    వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్ గ‌డువు పొడిగింపు!

  • వాహనదారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు!

    వాహనదారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam