SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Surekha Vanis Daughter Answers The Question Whether You Are A Virgin

నువ్వు కన్యవేనా అన్న ప్రశ్నకు సురేఖ వాణి కూతురు సమాధానం

  • Written By: Karunakar Goud
  • Updated On - Thu - 27 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నువ్వు కన్యవేనా అన్న ప్రశ్నకు సురేఖ వాణి కూతురు సమాధానం

ఫిల్మ్ డెస్క్- మీరు వర్జినా సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో సినిమాల్లో అక్క, వదిన, తల్లి పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. చేసేవి సైడ్ క్యారెక్టర్ పాత్రలైనా.. హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంది సురేఖా వాణికి. ఇక సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖ. అంతే కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత ఆమె కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో టిక్ టాక్ వీడియోల నుంచి మొదలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వరకు ఫాలోవర్స్ ను సంపాదించుకుంది సుప్రీత. సోషల్ మీడియాలో సుప్రీత చేసే హంగామా, ఆమె చేసే వీడియోలు చూసి నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతూ ఉంటారు.

supritha

టిక్ టాక్ ఉన్న రోజుల్లో తన తల్లితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్ టాక్ నిషేధించబడ్డాక అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించింది. అందులో నెటిజన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో నువ్వు కన్యవేనా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది సుప్రీత. నువ్వు వర్జినేనా.. అని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఊచించని ఆన్సర్ ఇచ్చింది. వకీల్ సాబ్ సినిమాలో ఇలాంటి సందర్బానికి సంబందించిన సీన్ వీడియో ను షేర్ చేసిన సుప్రీత.. సదరు నెటిజన్ పై కాస్త సీరియస్ అయినట్టు అనిపించింది.

Join Our Whatsapp Channel

మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. అప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడేమో, నాకు అంత దైర్యం ఎలా వచ్చిందో ఈ రోజుకీ తెలియదు, ఆయన లేకపోవడాన్ని నేను ఇప్పటికీ మిస్ అవుతున్నాను.. కానీ నాకు తెలుసు ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారని అని చెప్పింది సుప్రీత. ఇక ఆ మధ్య సింగర్ సునీత పెళ్లి చేసుకున్న సమయంలో సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో తెలీకుండా మాట్లాడవద్దని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది సుప్రీత.

Tags :

  • films news
  • movie news updates
  • supritha
  • Surekha vani
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Surekha Vani: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన సురేఖవాణి

ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన సురేఖవాణి

  • Surekha Vani: డ్రగ్స్ కేసు నిందితుడు KP చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు!

    డ్రగ్స్ కేసు నిందితుడు KP చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు!

  • YS షర్మిలను ట్రోల్‌ చేసిన సురేఖా వాణి.. నీకు దండం పెడతానంటూ!

    YS షర్మిలను ట్రోల్‌ చేసిన సురేఖా వాణి.. నీకు దండం పెడతానంటూ!

  • Surekha Vani: సురేఖా వాణి ఎమోషనల్ పోస్ట్ వైరల్

    సురేఖా వాణి ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • నైట్ పార్టీలో ఆర్జీవీ, సురేఖా వాణి రచ్చ..రచ్చ.!

    నైట్ పార్టీలో ఆర్జీవీ, సురేఖా వాణి రచ్చ..రచ్చ.!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam