SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Salman Khan Is Going To Do Two Movies With Telugu Star Heroes

తెలుగు స్టార్ హీరోలతో రెండు సినిమాలు చేయబోతున్న సల్మాన్ ఖాన్

  • Written By: Karunakar Goud
  • Published Date - Wed - 1 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తెలుగు స్టార్ హీరోలతో రెండు సినిమాలు చేయబోతున్న సల్మాన్ ఖాన్

ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా కాలంగా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు సల్మాన్. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తం కావడంతో చాలా మంది హీరోలు, హీరోయిన్ల మాదిరిగానే సల్మాన్ ఖాన్ సైతం తెలుగు సినిమాలపై దృష్టి సారించారు. ఈ మేరకు తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్ర హీరోల‌తో క‌లిసి ఆయ‌న సినిమాలు చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విష‌యాన్ని సల్మాన్ ఖాన స్వయంగా కన్ ఫ‌ర్మ్ చేశారు. అంతే కాదు సల్మాన్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మై విష‌యాన్ని కూడా చెప్పారు. విక్ట‌రీ వెంక‌టేశ్‌ తో సైతం స‌ల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌.

అంతిమ్ సినిమా మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అని మీడియా ప్రతినిధులు ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన సల్మాన్ ఖాన్.. ద‌బాంగ్ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేశాం.. కానీ అంతిమ్ సినిమాకు అంత స‌మ‌యం లేదు.. క‌రోనా కార‌ణంగా.. గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వ‌చ్చింది.. అందుక‌నే ఈసారి డ‌బ్బింగ్‌ పై ఫోక‌స్ పెట్ట‌లేదు.. అయితే నా త‌దుప‌రి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుద‌ల చేస్తాను .. అని చెప్పారు.

అంతే కాదు తెలుగులో చిరంజీవితో సినిమా చేస్తున్నార‌ట‌గా అని అడగగా.. దానికి ఆయ‌న అవున‌ని స‌మాధానం చెప్ప‌డ‌మే కాకుండా వెంక‌టేశ్‌ తోనూ ఓ సినిమా చేస్తున్నాన‌ని తెలిపారు సల్మాన్ ఖాన్. ఐతే ఇందుకు సంబందించిన వివ‌రాలుత్వరలోనే చెబుతానని అన్నారు సల్మాన్ ఖాన్. నేను క్లాస్ సినిమా, మాస్ సినిమా, మ‌ల్టీప్లెక్ సినిమా అని చూడ‌ను అని చెప్పిన సల్మాన్.. క‌థ న‌చ్చిందా.. లేదా.. అని మాత్రమే చూస్తానని అన్నారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ తెలుగులో రెండు సినిమాలు చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

  • bollywood
  • Chiranjeevi
  • Godfather
  • salman khan
  • tollywood
  • Venkatesh
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

    సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam