SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Rrr Nominated For Oscars 2023

Oscars 2023: ఆస్కార్‌ బరిలో RRR.. ఈ సారి అవార్డు ఖాయం అంటున్న సినీ విశ్లేషకులు..

  • Written By: venkybandaru
  • Updated On - Wed - 20 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Oscars 2023: ఆస్కార్‌ బరిలో RRR..  ఈ సారి అవార్డు ఖాయం అంటున్న సినీ విశ్లేషకులు..

Oscars 2023: దేశ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందిరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. కేవలం సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాకుండా ఓటీటీలోనూ చరిత్రను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎదిగేలా చేసింది. వరుస అవార్డుల వేటలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.

ఈ సినిమా అకాడమీ అవార్డుల బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. బెస్ట్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ క్యాటగిరీలో ఆస్కార్‌ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ క్యాటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కచ్చితంగా అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు అంతర్జాతీయ సినిమా వెబ్‌ సైట్లు కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నాయి. ‘‘ ఇండియా గత కొన్నేళ్లనుంచి ఆస్కార్‌ కోసం ఓ మంచి సినిమాను ఎంపిక చేయలేకపోతోంది.

RRR

Join Our Whatsapp Channel

కానీ, ఈ సారి అలా జరగదు. కచ్చితంగా బెస్ట్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు గెలుచుకునే అవకాశం ఇండియాకు ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా, 1920 కాలంలో బ్రిటీష్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ ని అప్పట్లో ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా గతంలో  హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్‌ అయిరన్నరప్ గా నిలిచింది. మరి, ఆస్కార్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం సాధించనుందని మీరు అనుకుంటున్నట్లయితే  మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : naga chaitanya: ‘ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లి పోయింది’.. నాగ చైతన్య ఎమోషనల్‌ కామెంట్స్‌!

Tags :

  • latest tollywood news
  • Oscars
  • Oscars 2023
  • RRR
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆస్కార్ రేసులో రామాయణ..

రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Rana Daggubati: బాహుబలి, RRR రికార్డులను ఆ సినిమా బద్దలు కొడుతుంది: రానా

    బాహుబలి, RRR రికార్డులను ఆ సినిమా బద్దలు కొడుతుంది: రానా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam