మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఆచార్య సెట్‌లో బాలయ్య.. అసలేం జరుగుతోంది!
సాధారణంగా చిరంజీవి సినిమా.. అందునా కొరటాల దర్శకత్వంలో అంటే.. ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. వీటికి తగ్గట్టే సినిమా రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఆచార్య నైజాం ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఏకంగా 42 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి మరీ సినిమా రిలీజ్ హక్కులు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులుగా పవన్, రాజమౌళి!ఈ క్రమంలో వరంగల్ శ్రీనివాస్ సుమన్‌టీవీకి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమాకు ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం వెనక కారణాలు.. అసలు సినిమాను ఏ అంశం ఆధారంగా కొనుగోలు చేస్తారు వంటి తదితర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: క్యాష్ షోలో రచ్చ రవిపై సుమ సీరియస్! స్టుపిడ్ అంటూ…!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.