SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Netflix Sensation Squid Game Web Series Is Really Happenig In South Korea Speculations

సౌత్‌ కొరియాలో రియల్‌ లైఫ్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 22 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌత్‌ కొరియాలో రియల్‌ లైఫ్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’..!

తాజాగా వెబ్‌ సిరీస్‌ల విషయంలో ఎవరి నోట విన్నా స్క్విడ్‌ గేమ్‌ అనే పేరే వినిపిస్తోంది. ఓటీటీ సెన్సేషన్‌గా నిలిచింది స్క్విడ్‌ గేమ్‌. ఈ వెబ్‌ సిరీస్‌ను 142 మిలియన్ల మంది చూసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అంతేకాదు ఈ వెబ్‌ సిరీస్‌ వల్ల తమకు 4.3 మిలియన్స్‌ సబ్‌స్క్రైబర్లు పెరిగినట్లు కూడా తెలిపింది. అప్పులు బాధల్లో కొట్టుమిట్టాడుతున్న 456 మందిని ఒక ప్రత్యేక ప్రదేశంలోకి ఆహ్వానించి వారికి పోటీ నిర్వహిస్తారు. చూడటానికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటలే అయినా చిన్న పొరపాటు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మొత్తం ఆరు గేమ్‌లు ఆడి విజేతగా నిలిచిన వారికి 38 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ ఇస్తారు. అందుకోసం ఆశపడి ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లి ఎందరో ప్రాణాలు కోల్పోతారు.

ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డ్‌ కొడుకు కోటీశ్వరుడయ్యాడు.. అమితాబ్‌ నే ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్‌..

squid gameఅయితే ఈ గేమ్‌లో చూపింతే పరిస్థితులే సౌత్‌ కొరియాలో కనిపిస్తాయంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అంటే నిజంగానే స్క్విడ్‌ గేమ్‌ ఆడిస్తున్నారని కాదు. అందులో ఎలా అయితే అప్పుల పాలవుతూ బతకే భారంగా కాలం వెళ్లదీస్తున్నారో అలాంటి వారు సౌత్‌ కొరియాలో కోకొల్లలు అంటున్నారు. అప్పులు తిరిగి చెల్లించే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. లొసుగుల సాయంతో ముప్పు తిప్పలు పెడతారు. అసలు అక్కడ అప్పు చేయడం అంటేనే పెద్ద నేరంగా భావిస్తారు. చేసిన అప్పు తీర్చడం కంటే చనిపోవడమే మేలు అంటుంటారు వారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఆ దేశంలో అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2021లో ఆ దేశంలో అప్పులు 55 శాతానికి చేరాయి. అక్కడ దివాళా తీసిన వారైతే 50 వేలు పైచిలుకే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్కడ బ్యాంకులు, ప్రభుత్వ సహకార గ్రూపుల ఆధిపత్యమే కనిపిస్తుంది

Join Our Whatsapp Channel

squid gameఅక్కడి వ్యవస్థలు అప్పు చేసిన వాడిని పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కాదు. వారి టార్చర్‌ తట్టుకోవడం కంటే చావడమే మేలనే నిర్ణయానికి వస్తున్నారు అక్కడి ప్రజలు. అక్కడ ఇంకో దారుణమైన చట్టం ఒకటి ఉంది. అందరూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. జాయింట్‌ షూరిటీ విధానం కూడా తీసుకొచ్చారు. అంటే అప్పు చేసిన వ్యక్తి చనిపోతే రెండో వ్యక్తిని పీడించుంకు తింటారన మాట. అలా వారికి నచ్చినట్లు చట్టాన్ని కూడా మార్చుకున్నాయి బ్యాంకులు. నిజ జీవితంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఈ వెబ్‌ సిరీస్‌ తీశానని డైరెక్టర్‌ వాంగ్‌ డోంగ్‌ హ్యూక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితులను చూసి విసిగిపోయే అక్కడి విషయాలను సమాజానికి తెలిసేలా చెప్పాలనే డైరెక్టర్‌ ఇలా ప్రయత్నించాడు అని కూడా సోషల్‌ టాక్‌ మొదలైంది.

Tags :

  • netflix
  • South Korea
  • Squid Game
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

    సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

  • దారుణం: పుట్టిన బిడ్డలను ఫ్రీజర్ లో దాచిపెట్టిన తల్లి! ఇలా ఒకరిని కాదు, ఏకంగా..!

    దారుణం: పుట్టిన బిడ్డలను ఫ్రీజర్ లో దాచిపెట్టిన తల్లి! ఇలా ఒకరిని కాదు, ఏకంగా..!

  • Lust Stories 2: మరోసారి బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా..

    మరోసారి బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా..

  • వీడియో: 650 అడుగుల ఎత్తులో విమానం! ఒక్కసారిగా తెరుచుకున్న డోర్లు!

    వీడియో: 650 అడుగుల ఎత్తులో విమానం! ఒక్కసారిగా తెరుచుకున్న డోర్లు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

  • రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam