SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Union Minister Dr Bhagwat Karad Helps Passenger Mid Air Pm Narendra Modi Praises

తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని మోదీ ప్రశంసలు!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 17 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని మోదీ ప్రశంసలు!

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి టేకాఫ్ అయిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి ఎమర్జెన్సీ వచ్చింది. వృత్తిరీత్యా డాక్ట‌ర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్ర‌యాణికుడికి స‌కాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. మంత్రి అయినా తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదని.. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారని ప్రశంసల జల్లు కురిపించారు.

వివరాల్లోకి వెళితే.. గ‌త రాత్రి కేంద్ర ఆర్థిక స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బ‌య‌ల్దేరారు. త‌న ప‌క్క‌నే ఉన్న ఓ ప్ర‌యాణికుడు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. ఉన్నట్టుండి తల తిప్పినట్టు అయ్యింది. తీవ్ర నీరసం.. ఒక్కసారిగా ఒంట్లోని శక్తినంతా ఎవ్వరో లాగేసినట్టుగా నిస్సత్తువగా అనిపించడం.. బీపీ లెవ‌ల్స్ కూడా త‌గ్గాయి. దీన్ని ఫ్లైట్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని వెతికారు. సిబ్బంది అడగ్గానే డాక్టర్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ తానున్నానని సమాధానం ఇచ్చారు.

ప్రథమ చికిత్స మొదలుపెట్టిన కేంద్ర మంత్రి సదరు ప్రయాణికుడికి కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించిన ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు తోటి ప్రయాణికుడు ఒకరు చెప్పారు. తర్వాత గ్లూకోజ్ అందించడంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు త్వ‌ర‌గా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజ‌మాన్యం కేంద్ర మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా కేంద్ర మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

Join Our Whatsapp Channel

A doctor at heart, always!

Great gesture by my colleague @DrBhagwatKarad. https://t.co/VJIr5WajMH

— Narendra Modi (@narendramodi) November 16, 2021

Tags :

  • Dr Bhagwat Karad
  • pm narendra modi
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

  • వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

    వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

  • వీడియో: సెక్యూరిటీని దాటి మోదీ పైకి దూసుకొచ్చిన యువకుడు..

    వీడియో: సెక్యూరిటీని దాటి మోదీ పైకి దూసుకొచ్చిన యువకుడు..

  • Narendra Modi: ప్రధాని మోదీ బర్త్ డే స్పెషల్..! ప్రజలకు 8 లక్షలు గెలుచుకునే ఛాన్స్!

    Narendra Modi: ప్రధాని మోదీ బర్త్ డే స్పెషల్..! ప్రజలకు 8 లక్షలు గెలుచుకునే ఛాన్స్!

  • INS Vikrant: భారత్ తొలి స్వదేశీ యుద్ధనౌక.. ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన మోదీ..

    INS Vikrant: భారత్ తొలి స్వదేశీ యుద్ధనౌక.. ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన మోదీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam