దేశంలో ఇటీవల ఆరోగ్య శాఖ నేతృత్వంలోని అధికారులు హెల్త్ సర్వే నిర్వహించారు. జూన్ 2019 నుంచి జనవరి 2020 వరకు 17 రాష్ట్రాలు.. ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సర్వే నివేదికను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య గత వారం విడుదల చేశారు. అయితే ఈ రిపోర్టులో మాత్రం ఎవరూ ఊహించలేని, నమ్మలేని నిజాలు దాగి ఉన్నాయి. అవును.. మీరు విన్నది నిజమే. అసలు ఈ సర్వేలో దాగి ఉన్న ఆ షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు సె* లో పాల్గొనేందుకు ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లైన కొత్తలో ఉన్న ఇంట్రెస్ట్ కొన్ని రోజుల తర్వాత ఉండదనేది మాములుగా అందరికీ తెలిసిందే. కానీ దేశంలో తాజా సర్వేలో మాత్రం భర్తతో భార్య సె*లో పాల్గోనేందుకు ఆసక్తి చూపడం లేదట. ఇక తాజా నివేదిక ప్రకారం దేశంలో 82 శాతం భర్తలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారట. దేశంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు భర్తతో సె*లో పాల్గొనేందుకు నో చెబుతున్నారని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: పోలీసులకి తలనొప్పిగా మారిన తాగుబోతు! ఇతను తాగితే ఇక అంతే..!
అత్యధికంగా లక్షదీప్ లో 94.2 శాతం మంది భార్యలు నో చెప్పగా.. గోవాలో 92 శాతం మహిళలు భర్తతో సె* కు ఆసక్తి చూపించడం లేదట. ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో తక్కువగా.. తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో రిపోర్టులో తెలుస్తోంది. దేశంలో ఇలా భర్తతో సె* కు నో అంటున్న మహిళల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
