Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Today General News In Edappadi In Tamil Nadu

ఢీకొన్న 2 ప్రైవేట్ బస్సులు.. వైరల్ అవుతున్న CC కెమెరా లైవ్ ఫుటేజ్!

    Updated On - Wed - 18 May 22
ఢీకొన్న 2 ప్రైవేట్ బస్సులు.. వైరల్ అవుతున్న CC కెమెరా  లైవ్ ఫుటేజ్!

జాతీయ రహదారులపై నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. తాజాగా తమిళనాడులో ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషయంగా ఉంది. అతివేగంగా బస్సులు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులో ఎడప్పాడి సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు బస్సుల డ్రైవర్లు అతివేగంగా బస్సులు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా అతి వేగంగా వాహనాలు నడిపేవారిపైన పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో మార్పు రావడం లేదు.. ప్రమాదాలు జరగడం ఆగడం లేదు. వీళ్లు చేసిన తప్పుకు అనేక మంది అమయాకుల జీవితాలు బలవుతున్నాయి. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.

(Source Unverified) pic.twitter.com/8FAJ0KRizk

— ANI (@ANI) May 18, 2022


ఇదీ చదవండి: పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స!

Tags :

  • Edappadi
  • latest telugu news
  • Tamil Nadu Police

Related News

CM Jagan: కుమార్తె విజయాన్ని తల్చుకుని CM జగన్‌ భావోద్వేగం.. ట్వీట్‌ వైరల్‌!

CM Jagan: కుమార్తె విజయాన్ని తల్చుకుని CM జగన్‌ భావోద్వేగం.. ట్వీట్‌ వైరల్‌!

  • Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్‌కి పిలిచి..!

    Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్...

  • Ariyana Glory: అరియానాకు ఐలవ్యూ చెప్పిన కుర్రాడు! చివర్లో మాత్రం..

    Ariyana Glory: అరియానాకు ఐలవ్యూ చెప్పిన కుర్రాడు! చివర్లో మాత్రం..

  • Maintenance cases: భర్తకు భరణం ఇవ్వాల్సిందే! భార్యకి బుద్ది వచ్చేలా కోర్టు సంచలన తీర్పు!

    Maintenance cases: భర్తకు భరణం ఇవ్వాల్సిందే! భార్యకి బుద్ది వచ్చేలా కోర్...

  • Prakash Raj Satirical Tweet: పాలన ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి మోదీ నేర్చుకోవాలి: ప్రకాశ్ రాజ్

    Prakash Raj Satirical Tweet: పాలన ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి మోదీ నేర్చు...

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Sudigali Sudheer: గాలోడు మూవీ షూటింగ్ లో సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన వీడియో!

  • Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

  • Kishor Das: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రముఖ హీరో!

  • Anchor Shiva: రాశీ ఖన్నాకి యాంకర్ శివ ప్రపోజ్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన బ్యూటీ!

  • Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్‌- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!

  • Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer