SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » health » Tension Concern Cause Antibodies Start Decreasing Two Months Get Covishield And Covaxin

కోవిషీల్డ్, కోవాగ్జిన్ … టీకా తీసుకున్నా రెండు నెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 14 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోవిషీల్డ్, కోవాగ్జిన్ … టీకా తీసుకున్నా రెండు నెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు!

దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. కరోనా నియంత్రణలో ఉండగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్‌ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు.  ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన ఫలితాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.   ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్  తెలిపిన వివరాల ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిలో రెండు నెలల వ్యవధిలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నది.

Covaccine and Covieshield - Suman TVడాక్టర్ దేవదత్త భట్టాచార్య మాట్లాడుతూ తాము కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న 614 మందిపై అధ్యయనం చేసి వారిలో యాంటీబాడీల స్థాయి గురించి ఆరు నెలల పాటు పరిశీలించామన్నారు. దీనిలో కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో రెండు నెలల లోపునే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని తెలిపారు. అదేవిధంగా కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో మూడు నెలలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని గుర్తించామన్నారు. బూస్టర్ డోసు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేశామన్నారు.

అలాగే కొన్నాళ్ళ కిందట  ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత,  ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్‌ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.  కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌, బ్రౌన్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్‌ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు.   దీన్నిబట్టి చూస్తే వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తయినా మన జాగ్రత్తలో మనం ఉండలనేది ఈ అధ్యయనాల సారాంశం  చెప్తోన్న మాట.

Join Our Whatsapp Channel

Tags :

  • anti bodies
  • covaxin
  • covishield
  • ICMR
  • vaccine
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్యాన్సర్ బాధితులకు శుభవార్త.. త్వరలో క్యాన్సర్ టీకా!

క్యాన్సర్ బాధితులకు శుభవార్త.. త్వరలో క్యాన్సర్ టీకా!

  • టీకా సర్టిఫికేట్ పై ప్రధాని ఫొటో తొలగించాలంటూ పిటీషన్ వేసిన వ్యక్తికి షాక్!

    టీకా సర్టిఫికేట్ పై ప్రధాని ఫొటో తొలగించాలంటూ పిటీషన్ వేసిన వ్యక్తికి షాక్!

  • మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే మీకు జీతం లేనట్టే!

    మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే మీకు జీతం లేనట్టే!

  • తెలంగాణలో ప్రతి రోజు 3 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్

    తెలంగాణలో ప్రతి రోజు 3 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్

  • కరోనా సమయంలో …  ఫారిన్ టూర్లు  వెళ్లాలనుకునేవారికి శుభవార్త!…

    కరోనా సమయంలో … ఫారిన్ టూర్లు వెళ్లాలనుకునేవారికి శుభవార్త!…

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam