SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Tamilnadu Cm Stalin Key Decisions Application Powerstar Pavankalyan

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరుపై పవర్ స్టార్ ప్రశంసల జల్లు!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 1 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరుపై పవర్ స్టార్ ప్రశంసల జల్లు!..

తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంకే స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా స్వాగతించడం విశేషం.  బ్యాగుల మీద ఫోటోలు మార్చడానికి ఖర్చు కావద్దనే కారణంతో రాజకీయ ప్రత్యర్ధుల ఫోటోలు ఉంచడం, తమను అసెంబ్లీలో భజన చేసే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన మీద  పవన్ కల్యాణ్  ప్రసంశల వర్షం కురిపించారు. ”ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చెయ్యాలి కానీ – ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు, దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం  స్ఫూర్తిదాయకం, మనస్ఫూర్తిగా  అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు అని  అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

MK Stalin Pawan Kalyanతమిళనాడు స్టాలిన్ కు సోషల్ మీడియాలో ప్రసంశల వర్షం కురుస్తోంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే దానికి కారణం. ఇటీవల స్టాలిన్ తనదైన శైలిలో ముందడుగు వేస్తూ దేశప్రజల ప్రశంసలని అందుకుంటున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ కూడా మెచ్చుకోవడంతో బాగా వైరల్ అవుతోందీ ట్వీట్  మనం చేసే పనులను బట్టి పొగడ్తలు వస్తుంటాయి. కానీ, వాటికి కూడా సమయం సందర్భం అనేవి ఉండాలి. అసెంబ్లీ సెషన్‌ జరుగుతుండగా సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నేతలు పొగడ్తలతో ముంచెత్తడం మనం ఎన్నోసార్లు లైవ్‌లో చూసి ఉంటాం. అయితే, తమిళనాడు సీఎం స్టాలిన్ పోగడ్తల కన్నా పనే ముఖ్యమంటున్నారు. తాజాగా సభా సమయంలో తనను ప్రశంసిస్తున్న డీఎంకే పార్టీ నేతలకు ఆయన సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చారు.

To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT

— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021

Tags :

  • cm stalin
  • CM Tamil Nadu
  • Pawan Kalyan
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam