SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Quadruple Amputee Gets Job At Mahindra Ev Charging Station

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. చెప్పినట్టుగానే..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 3 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. చెప్పినట్టుగానే..

మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసందే. ప్రతిభావంతులను మెచ్చుకోవడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయమందించేందుకు ఎల్లపుడూ ముందుండే ఆనంద్ మహీంద్రా మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ఓ దివ్యాంగుడికి తమ సంస్థలో ఉద్యోగం కల్పించారు. ఢిల్లీలోని మహీంద్రా ఎలక్ట్రానికి వెహికల్స్ ఛార్జింగ్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.

Anand Mahindra keeps his word కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని అంగ వైకల్యం గల ఓ వ్యక్తి తన లోపాలను అధిగమిస్తూ ఓ ద్విచక్రవాహనాన్ని.. 3 చక్రాల వాహనంగా మార్చుకొని నడుపుతున్న ఓ వీడియో గత డిసెంబర్లో వైరలయ్యింది. ‘నాకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. అందుకే సంపాదన కోసం బయటకు వెళ్తున్నా. అయిదు సంవత్సరాలుగా ఇదే వాహనాన్ని నడుపుతున్నా’ అంటూ ఆ దివ్యాంగుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk

— anand mahindra (@anandmahindra) December 27, 2021

ఈ వీడియో కాస్తా ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన అప్పుడే స్పందించారు. ‘ఈ రోజు.. ఈ వీడియో కనిపించింది. ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ.. తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఉన్నదాంతోనే కృతజ్ఞతా భావంతో మెలుగుతున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అని పేర్కొన్నారు. మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థలోని ఓ ఉద్యోగికి ఈ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ.. ఇతన్ని బిజినెస్ అసోసియేట్గా చేర్చగలరా?’ అని అడిగారు. ఆ దివ్యాంగుడికి ఉద్యోగం ఆఫర్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. అనంతరం ఆ వ్యక్తిని దిల్లీకి చెందిన బిర్జూ రామ్ గుర్తించారు.

మహీంద్రా సంస్థకు చెందిన ఓ బృందం తాజాగా బిర్జూ రాం ఇంటికి చేరుకొని ఆయనకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. బిర్జూ రాంకు దిల్లీలోని ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ కంపెనీలో ఉద్యోగం కల్పించినందుకు రామ్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిఒక్కిరికి ఓ బ్రేక్ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు.

There have been many follow up videos and negative ‘revelations’ about this gentleman on YouTube But I want to thank Ram and @Mahindralog_MLL for employing Birju Ram at one of our EV charging yards in Delhi. EVERYONE deserves a break… https://t.co/pBpH6TpgnB pic.twitter.com/mJHYKvjzBZ

— anand mahindra (@anandmahindra) February 2, 2022

Tags :

  • anand mahindra
  • job
  • social media
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

    సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

  • పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

    పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam