Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Petrol Diesel Price Drop After Centre Cuts Excise Duty

శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం!

    Updated On - Sat - 21 May 22
శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం!

సామాన్యులకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా ఇప్పుడు పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దేశంలో చమురు కంపెనీలు మే 21న పెట్రోల్ – డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. గత ఒకటిన్నర నెలలుగా వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా ఈ రెండింటి ధరలను ఏప్రిల్ 6వ తేదీన పెంచారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకుఈ వార్త ఊరట ఇచ్చింది.

దేశ ప్రజలు గతకొంత కాలంగా పెట్రోల్‌, డీజిల్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం కాదనలేని సత్యం. ప్రజల్లో ఈ అసంతృప్తి రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా.. సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ మాత్రమైనా తగ్గడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

7/12 We are reducing the Central excise duty on Petrol by ₹ 8 per litre and on Diesel by ₹ 6 per litre.
This will reduce the price of petrol by ₹ 9.5 per litre and of Diesel by ₹ 7 per litre.

It will have revenue implication of around ₹ 1 lakh crore/year for the government.

— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022

Tags :

  • central
  • Diesel
  • latest national news
  • Petrol

Related News

Petrol, Diesel Home Delivery: వాహనదారులకు శుభవార్త!

Petrol, Diesel Home Delivery: వాహనదారులకు శుభవార్త!

  • Bharat Bandh: బ్రేకింగ్: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్!

    Bharat Bandh: బ్రేకింగ్: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్!

  • Uttar Pradesh: అత్తారింటికి వెళ్లేందుకు.. ఏకంగా పోలీసు జీపునే దొంగిలించాడు..!

    Uttar Pradesh: అత్తారింటికి వెళ్లేందుకు.. ఏకంగా పోలీసు జీపునే దొంగిలించా...

  • Maharashtra: ‘మా భార్య మూడో వ్యక్తితో లేచిపోయింది!’.. పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు భర్తలు!

    Maharashtra: ‘మా భార్య మూడో వ్యక్తితో లేచిపోయింది!’.. పోలీసులను ఆశ్రయించ...

  • Narendra Modi – M. K. Stalin: ప్రధాని మోడీ ఎదుట సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

    Narendra Modi – M. K. Stalin: ప్రధాని మోడీ ఎదుట సీఎం స్టాలిన్ సంచల...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్‌నాథ్‌ షిండే.. ‘ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం వరకు’

  • Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

  • Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

  • Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల్లో సోనాలి బింద్రే.. అందుకే అలా చేస్తుందంటూ వార్తలు.. ఆమె ఏమన్నదంటే!

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer