SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Netizens Hats Off To Tata Steel For Sensational Decision For Employees

రతన్ జీ దాతృత్వానికి ప్రపంచమంతా పాదాక్రాంతం – హేట్సాఫ్ అంటోన్న నెటిజన్లు

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రతన్ జీ దాతృత్వానికి  ప్రపంచమంతా పాదాక్రాంతం – హేట్సాఫ్ అంటోన్న నెటిజన్లు

క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో టాటా స్టీల్ ఉద్యోగులు రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతూ ఆక్సిజ‌న్ స‌ప్లై చేస్తున్నారు. ప్ర‌చారం కాదు కావాల్సింది. ఎంత మందికి సహ‌య ప‌డ్డాం అన్న‌ది ముఖ్య‌మ‌న్న లైన్ లో టాటా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే, ప్ర‌చారం కోసం ప‌ని చేస్తూ, సొంత ఉద్యోగులను ప‌ట్టించుకోని కంపెనీలు అనేకం ఉన్నాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో జీతాలు కోసేసి, ఉద్యోగాలు పీకేసి న‌డి రోడ్డు మీద నిల‌బెడుతున్న సంస్థ‌లు కోకొల్ల‌లు. టాటా స్టీల్ కంపెనీ గొప్ప నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 నుండి మరణించిన తన ఉద్యోగుల కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుంది. వారికి పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం టాటా స్టీల్ లో కరోనాతో మరణించిన ఉద్యోగి పూర్తి జీతం వారి కుటుంబ సభ్యులకు వారి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వరకు చెల్లించడం కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

 

టాటా స్టీల్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది టాటా స్టీల్ అత్యుత్తమ సామాజిక భద్రత పథకాలు వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయి తద్వారా మరణించిన ఉద్యోగి 60 సంవత్సరాల వయస్సు వరకు డ్రా అయిన జీతం కుటుంబానికి చివరి వరకు లభిస్తుంది. వైద్య ప్రయోజనాలు మరియు గృహ సౌకర్యాలతో పాటు నామినీకి ఇవన్నీ దక్కుతాయని సంచలన ప్రకటన చేసింది. జీతంతో పాటు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు వైద్య ప్రయోజనాలు మరియు నివాస సౌకర్యాలను కూడా సంస్థ అందిస్తుంది. కంపెనీ ఉద్యోగి కోవిడ్ -19 కారణంగా మరణాన్ని ఎదుర్కొంటే గ్రాడ్యుయేషన్ వరకు వారి పిల్లల విద్య అన్ని ఖర్చులను టాటా స్టీల్ భరిస్తుందని తెలిపింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో శ‌వాల‌పై పేలాలు ఏరుకుంటున్న కార్పోరేట్లు ఉన్న ఈ స‌మాజంలో టాటా స్టీల్ నిర్ణ‌యం గొప్ప ప్రేరణ అంటూ సోష‌ల్ మీడియా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుంది.

Ratan tata praising india

Tags :

  • decession
  • employees
  • great person
  • hats off
  • netizens
  • Ratan Tata
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

    ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

  • జ్యోతక్క నుంచి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదా! అక్కా అంటూ ఆ కామెంట్లు ఏంట్రా బాబు..

    జ్యోతక్క నుంచి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదా! అక్కా అంటూ ఆ కామెంట్లు ఏంట్రా బాబు..

  • జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

    జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam