SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Narendra Modi Breaks Security Protocol To Take Mother Photo

Narendra Modi: వైరల్‌: తల్లి ఫొటో కోసం ప్రధాని మోదీ రిస్క్‌!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 31 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Narendra Modi: వైరల్‌: తల్లి ఫొటో కోసం ప్రధాని మోదీ రిస్క్‌!

Narendra Modi: దేశాన్ని పాలించే రాజైనా.. పూట గడవని పేదైనా.. ఓ మంచి మనిషికి.. తల్లంటే ప్రాణ సమానం. కొంతమంది తల్లి కోసం ఏదైనా చేసేస్తుంటారు. ప్రాణాలకు సైతం లెక్కచేయరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లంటే ఏంతో ప్రేమ. చాలా సందర్భాల్లో తన తల్లి మీద ప్రేమను చాటి చెప్పే పనులు చేశారు. తాజాగా, తల్లి ఫొటో కోసం ఏకంగా సెక్యూరిటీ ప్రొటోకాల్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే… తమ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సిమ్లాలో పర్యటించారు. సిమ్లాలోని రిడ్జ్‌ మైదానంలో ర్యాలీ నిర్వహించారు. కారులోనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ చోట కారులోంచి కిందకు దిగి అక్కడి ఓ మాల్‌పైనుంచి ప్రజలను పలకరించారు. కొద్దిసేపటి తర్వాత ఆ గుంపులో ఓ మహిళ మోదీ తల్లి ఫొటో పట్టుకుని కనిపించింది. తల్లి ఫొటో చూడగానే ఆయన ఎమోషనల్‌ అయ్యారు. తన సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను సైతం లెక్క చేయకుండా ఆమె దగ్గరకు వెళ్లిపోయారు. ఆమె చేతిలోని ఫొటోను బహుమతిగా స్వీకరించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి అక్కడినుంచి సాగిపోయారు.Modiప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ప్రధానికైనా తల్లి తల్లే కదా..’’.. ‘‘ తల్లంటే ఎవరికి మాత్రం ప్రేముండదు’’.. ‘‘ ప్రధాని మోదీకి తల్లంటే ఎంత ప్రేమ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

राष्ट्रनायक की यही पहचान
जन-जन को देते सम्मान

प्रधानमंत्री श्री @narendramodi जी ने शिमला आगमन पर अपनी गाड़ी रुकवाकर हिमाचल की बेटी द्वारा बनाई गई पेंटिंग स्वीकार की और बेटी को आशीर्वाद दिया।#8YearaOfGaribKalyan pic.twitter.com/57Und7f8Kd

— BJP Himachal Pradesh (@BJP4Himachal) May 31, 2022

ఇవి కూడా చదవండి : Tamil Nadu: అదృష్టం అంటే వీళ్లది.. బంధువుల కోసం వెళ్లి రూ.10 కోట్ల జాక్ పాట్ కొట్టేశారు!

Tags :

  • Mother Photo
  • narendra modi
  • Security Protocol
  • Shimla
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విషాదం.. శివాలయం కూలి 9 మంది దుర్మరణం!

విషాదం.. శివాలయం కూలి 9 మంది దుర్మరణం!

  • మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

    మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

  • Drone Fly Over PM’s House: బ్రేకింగ్: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..

    Drone Fly Over PM’s House: బ్రేకింగ్: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..

  • కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంట నూనెల ధరలు

    కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంట నూనెల ధరలు

  • ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన పురస్కారం!

    ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన పురస్కారం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam