SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Kerala Police Man Dharmarajan Inspiring Life Story

రోడుపై కాగితాలు ఏరుకునే స్థితి నుండి ఎస్సై అయ్యాడు. సూపర్ పోలీస్

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 21 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోడుపై కాగితాలు ఏరుకునే స్థితి నుండి ఎస్సై అయ్యాడు. సూపర్ పోలీస్

పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ.., పేద వాడిగా చనిపోతే మాత్రం అది మన తప్పే. జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది అక్షర సత్యం. కృషి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి పరిస్థితి నుండి అయినా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు అసిస్టెంట్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ ఎం. ధ‌ర్మ‌రాజ‌న్‌. ఈయన ఈరోజు అసిస్టెంట్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ కావచ్చు. కానీ.. ఒకప్పుడు రోడుపై కాగితాలు ఏరుకునే స్థితిని అనుభవించారు. మరి.. అలాంటి జీవితం నుండి అందరి చేత సెల్యూట్ చేపించుకునే సూపర్ కాప్ గా ఎం. ధ‌ర్మ‌రాజ‌న్‌ ఎలా ఎదిగారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేర‌ళ రాష్ట్రంలో కొల్లం ధ‌ర్మ‌రాజ‌న్ సొంత ఊరు. త్రిప్పునితురలోని RLV స్కూల్ లో 7 వ తరగతి వ‌ర‌కు చ‌దివాడు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పై పడ్డ ప్లాస్టిక్ గ్లాసులు సేకరించేవాడు. అలా చేస్తే ఆయనకి రోజుకి 5 పైసలు వచ్చేవి. తరువాత ఇరుంపాణం హైస్కూల్ లో SSLC పూర్తి చేశాడు. కానీ.., అక్కడ 9వ తరగతి మూడుసార్లు చదివాడు. ఎందుకో తెలుసా? ఆ స్కూల్ లో మ‌ధ్యాహ్నం బోజ‌న స‌దుపాయం ఉండేది. తాను 9వ క్లాస్ నుండి నుండి 10వ క్లాస్ కి ప్రమోట్ అయితే.. కచ్చితంగా పాస్ అవ్వాలి. అలా అయితే తనకి కూడా భోజనం పెట్టడం అమ్మకి కష్టం అవుతుంది అన్నది రాజన్ లెక్క. రాజన్ కి తండ్రి లేదు. న‌లుగురు పిల్ల‌ల‌తో వాళ్ల అమ్మ తెలిసిన వారింట్లో ఓ షెడ్ లో నివాసం ఉండేది. కాబట్టి.. తాను తల్లికి భారం కాకూడదు అనుకున్నాడు. ఈ కారణంగానే 9వ తరగతి మూడుసార్లు చదివి, పదో తరగతికి వచ్చాడు. SSLC లో మాత్రం రాజన్ కి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మొదటి అటెంప్ట్ లోనే 10th పస అయ్యాడు.

From the worst climbing state to the Railway Police - Suman TVఆర్ధిక కష్టాలు, కుటుంబాన్ని చాకాల్సిన బాధ్యత రాజన్ పై పడింది. దీంతో.. ఆయన ఇంటర్ లో జాయిన్ అవ్వలేదు. బతకడానికి ఏ పని దొరికితే ఆ పని చేశాడు. కూలీ ప‌నికి వెళ్ళాడు. సిగరెట్లు, ఛాక్లెట్స్‌, మజ్జిగ అమ్మాడు. అలాగే రైలు లెవల్ క్రాసింగ్ దగ్గర బ‌ట్ట‌లు కూడా అమ్మాడు. కానీ.., బాగా చదువుకుని ఎదగాలన్న లక్ష్యాన్ని మాత్రం మరచిపోలేదు రాజన్. ఇందుకోసం ఎడతాలాలోని అల్-అమీన్ కళాశాలలో ప్రీ-డిగ్రీలో జాయిన్ అయ్యాడు. కానీ.., రోజు పనులు చేస్తూ చదువుకోవడం అతనికి కష్టంగా మారింది. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల రీత్యా ఆ చ‌దువును మద్య‌లోనే ఆపేశాడు. కానీ.., ఈసారి మళ్ళీ కూలి పనులకు వెళ్ళలేదు. పెద్ద లాయ‌ర్స్ ద‌గ్గ‌ర గుమాస్తాగా చేరాడు. ఇదే రాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది.

Join Our Whatsapp Channel

చదువుకున్న లాయర్స్ దగ్గర పని. వారు రాజన్ ని చదువుకోమని ఎంకరేజ్ చేశారు. అలా వారి ద‌గ్గ‌ర ప‌నిచేస్తూనే PSC పూర్తి చేశాడు రాజన్. 1999లో రాసిన టెస్ట్ లో ఈయన పాస్ అయ్యాడు. అలా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఎర్నాకులం దక్షిణ రైల్వే పోలీస్ స్టేషన్‌లో రాజ‌న్ కానిస్టేబుల్ గా డిప్యుటేషన్‌పై మూడు సంవత్సరాల పాటు ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో అలూవా-త్రిప్పునితుర ఎర్నాకులం లైన్‌లో బీట్ డ్యూటీ చేయ‌టానికి వెళ్లిన‌ప్పుడు ఎంతో గ‌ర్వంగా ఫీల్ అయ్యేవాడు రాజన్. అదే ప‌ట్టాల‌పై 5 పైసాల కోసం ప‌రుగులు పెట్టిన రోజులని తలుచుకునేవారు. ఇలా తన పేదరికాన్ని జయించి, జీవితంలో మంచి స్థాయికి వచ్చారు ధ‌ర్మ‌రాజ‌న్‌. కేరళ లో చాలా మంది యువతకి ఈయన జీవితమే ఓ ఆదర్శం. మరి.., జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన ధ‌ర్మ‌రాజ‌న్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • Dharmarajan
  • Ernakulam
  • kerala
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

    చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam