Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Karnataka Mla Slapped College Principal

video: కాలేజీ ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న MLA! అధికార గర్వం తలకెక్కిందంటూ నెటిజన్స్ ఫైర్..

    Published Date - Wed - 22 June 22
video: కాలేజీ ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న MLA! అధికార గర్వం తలకెక్కిందంటూ నెటిజన్స్ ఫైర్..

సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నోబడతారు. అందుకే ఎన్నిల సమయంలో మాకే ఓటేయండి అంటూ ప్రజల చుట్టూనే తిరుగుతూంటారు. అలా గెలిచిన కొందరు నాయకులు ప్రజల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తారు. మరికొందరు అధికార గర్వం తలకెక్కి తమకంటే గొప్పవారు ఎవరు లేరనట్టూ ప్రవర్తిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి అధికారం చూపించడం కోసం ప్రభుత్వం ఉద్యోగులపై రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారులపై చేయి కూడా చేసుకుంటారు. అలా శృతిమించి అతిచేసి విమర్శల పాలవుతుంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే.. కళాశాల ప్రిన్సి పాల్ పై అందరిముందు చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకి అధికార గర్వం తలకెక్కిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రంలోని జనతదళ్ ఎమ్మెల్యే ఎమ్.శ్రీనివాస్ మండ్యలోని నల్వాడి క్రిష్ణరాజ వడియార్ ఐటీఐ కాలేజిని సందర్శించాడు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాడు. ఈక్రమంలో అభివృద్ధి పనుల గురించి ఆ కాలేజి ప్రిన్సిపాల్ ను ఎమ్మెల్యే అడిగాడు. అయితే సరైన సమాధానం ఇవ్వలేదని కోపంతో స్థానిక నాయకుల, మహిళల ముందు ఎమ్మెల్యే శ్రీనివాస రావు .. ప్రిన్సిపాల్ పై చేయిచేసుకున్నాడు. అనంతరం తీవ్రమైన పదజాలంతో దూషించాడు. ఇంత జరుగుతున్నా సహచర ఉపాధ్యాయులు కానీ, అక్కడి వారు కానీ ఎవరు నోరు మెదపలేదు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ గా మారి పోవడం తో ఎమ్మెల్యే పై విమర్శలు వస్తున్నాయి. ప్రిన్సిపాల్ కి మద్దతుగా తోటి సహచరులు ఉంటూ ఆ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆ ఎమ్మెల్యేకి అధికార గర్వం తలకెక్కిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Karnataka Leader Caught On Camera Slapping College Principal

JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone

This happens when power goes to head

Shame😈 pic.twitter.com/8RTCCud8Mo

— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022

Tags :

  • janata dal mla
  • Karnataka
  • latest telugu news
  • slaps
  • Video Viral

Related News

Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

    Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోతుందో!

    Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస...

  • Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌ ఓడిన చోటే జనసేనను గెలిపిస్తా!

    Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ...

  • Abortion: పాపం ఎల్సీ.. అబార్షన్‌ అయిందని 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు!

    Abortion: పాపం ఎల్సీ.. అబార్షన్‌ అయిందని 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు!

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్‌నాథ్‌ షిండే.. ‘ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం వరకు’

  • Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

  • Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల్లో సోనాలి బింద్రే.. అందుకే అలా చేస్తుందంటూ వార్తలు.. ఆమె ఏమన్నదంటే!

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

  • Medchal: ప్రేమలో పడ్డ 9వ తరగతి విద్యార్థులు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, కానీ!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer