SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Drg Jawaan Helped A Pregnant Lady To Get Her To Hospital Chhattisgarh

నిండు గర్భిణిని మంచంపై మోసుకెళ్లి.. మానవత్వం చాటుకున్న జవాన్లు!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిండు గర్భిణిని మంచంపై మోసుకెళ్లి.. మానవత్వం చాటుకున్న జవాన్లు!

దేశానికి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రయాణాలకు సరైన వసతులు లేవు. ఐదేళ్లకు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అడిగి తర్వాత అటు ముఖం కూడా చూడరు. భారతదేశం రోజురోజుకూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇది కేవలం పట్టణాల్లో మాత్రమే.. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆఖరికి శ్మశానానికి వెళ్లాలన్నా నడకే దారే గతి. అందులోనూ చెట్లు, పుట్లు, గుంగలు ఇలా ఎన్నో కష్టాలు పడి ఆసుపత్రులకు వెళ్లాలి.

ఇక గర్భిణుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. పురిటి నొప్పులు వస్తే ఆ మహిళను తీసుకు రావడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు. వీటికి సంబంధించి ఎన్నో కథనాలు మీడియాలో వచ్చినా వారి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఛత్తీఘర్‌ లోని ఓ మారుమూల గ్రామంలో ఉండే గర్భిణికి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. ఆ గ్రామంలో రోడ్డు మార్గం మొత్తం ధ్వంసమైంది.. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. 108 కి ఫోన్ చేసినా లాభం లేకపోయింది. ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఓక బొంగు కర్రకు మంచాన్ని కటి ఆమెను తీసుకు వేల్లారు.

అదే సమయంలో అక్కడకి ఓ జవాన్ వచ్చాడు.  గర్బిణీని చూసి మానవత్వాన్ని చాటుకున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు ఆ జవాన్ కూడా బొంగును భుజంపై వేసుకొని ఆస్పత్రి వరకు మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దేశాన్ని రక్షించే జవాన్ నీ మానవత్వానికి మా సెల్యూట్ అంటై కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH A jawan of the District Reserve Guard force along with locals carried a pregnant woman on a cot to help her reach the hospital in Dantewada, Chhattisgarh

The woman and her newborn baby are in good health, said IG Bastar P Sundarraj pic.twitter.com/erQJyEMT8G

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 20, 2022

  • ఇది చదవండి: హైదరాబాద్ లో భారీ వర్షం! బయటకి రాకండి అంటూ సూచన!

Tags :

  • Chhattisgarh
  • DRG Jawaan
  • hospital
  • Pregnant Lady
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అధికారి అరెస్ట్!

బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అధికారి అరెస్ట్!

  • ఉద్యోగంలో చేరిన మొదటి రోజే లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది!

    ఉద్యోగంలో చేరిన మొదటి రోజే లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది!

  • పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

    పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

  • ఇప్పటికే ఏడుగురు పిల్లలు.. ఈసారి ఒకే కాన్పులో మరో ముగ్గురు!

    ఇప్పటికే ఏడుగురు పిల్లలు.. ఈసారి ఒకే కాన్పులో మరో ముగ్గురు!

  • Man Lost His Life: మేక కన్ను పడింది.. ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు..

    Man Lost His Life: మేక కన్ను పడింది.. ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam