Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Central Increased Subsidy To Ujjwala Yojana Beneficiaries

వినియోగదారులకు శుభవార్త! సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ప్రకటించిన కేంద్రం!

    Published Date - Sat - 21 May 22
వినియోగదారులకు శుభవార్త! సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ప్రకటించిన కేంద్రం!

దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు తగ్గనుంది. ఇక దీనితో పాటు.. కేంద్రం తాజాగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

గతకొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ వార్త కాస్త ఊరటనిచ్చింది. నిజానికి దేశ ప్రజలు గతకొంత కాలంగా పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం కాదనలేని సత్యం. ప్రజల్లో ఈ అసంతృప్తి రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనతోనే కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా.. సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు.. ఈ మాత్రమైనా తగ్గడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala

— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022

Tags :

  • central
  • gas
  • Petrol and Diesel Price
  • subsidy

Related News

Gas: దెబ్బ మీద దెబ్బ.. గ్యాస్ సిలిండర్ పై రూ. 1000 అదనపు భారం!

Gas: దెబ్బ మీద దెబ్బ.. గ్యాస్ సిలిండర్ పై రూ. 1000 అదనపు భారం!

  • Sri Lanka: భగ్గుమన్న పెట్రోలు, డీజిల్ ధరలు.. లీటరు రూ.400 పైనే..!

    Sri Lanka: భగ్గుమన్న పెట్రోలు, డీజిల్ ధరలు.. లీటరు రూ.400 పైనే..!

  • కేంద్రం ఒక్కసారిగా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించడానికి కారణమేంటి?

    కేంద్రం ఒక్కసారిగా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించడానికి కారణమేంటి?

  • శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం!

    శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం!

  • Petrol And Diesel Price Hiked: పెట్రోల్, డీజిల్ ధరల పెంపులో తప్పు ఎవరిది? కేంద్రానిదా? రాష్ట్రానిదా?

    Petrol And Diesel Price Hiked: పెట్రోల్, డీజిల్ ధరల పెంపులో తప్పు ఎవరిది...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

  • Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోతుందో!

  • Medchal: ప్రేమలో పడ్డ 9వ తరగతి విద్యార్థులు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, కానీ!

  • Bandla Ganesh Trolled: దిల్ రాజు తండ్రైతే వేరే నిర్మాతకి కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్! ట్వీట్ వైరల్!

  • Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌ ఓడిన చోటే జనసేనను గెలిపిస్తా!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer