SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Anand Mahindra Kept His Promise To Manipur Young Man

‘ఐరన్ మ్యాన్’ కల నెరవేర్చిన ఆనంద్ మహేంద్ర.. నెటిజన్లు ఫిదా!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 17 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఐరన్ మ్యాన్’ కల నెరవేర్చిన ఆనంద్ మహేంద్ర.. నెటిజన్లు ఫిదా!

ఒక‌వైపు వ్యాపార‌రంగంలో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వ్య‌క్తుల్లో ఆనంద్ మ‌హీంద్రా కూడా ఒక‌రు. మ‌ట్టిలోని మాణిక్యాల‌ను గుర్తించి వారి ప్ర‌తిభ‌ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేస్తుంటారు. గ్రామీణ యువతీయువకుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మణిపూర్‌కు చెందిన ప్రేమ్‌ అనే యువకుడికి ఇచ్చిన హామీని ఆనంద్‌ మహీంద్రా నెరవేర్చారు.

మణిపూర్ కి చెందిన ప్రేమ్‌ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ నమూనాను తయారు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి శిక్షణ లేకుండా వాటిని రూపొందించాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నానంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. అయితే ప్రేమ్ ప్ర‌తిభ‌ను గుర్తించిన ఆనంద్ మ‌హీంద్రా మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివేందుకు స‌హ‌క‌రిస్తాన‌ని మాట ఇచ్చాడు.

ఇక ఆనంద్ మహేంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా స్వయంగా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రేమ్‌ తోబుట్టువులకు కూడా సాయం చేస్తామని ఆనంద్‌ మాటిచ్చారు. అలాగే ప్రేమ్‌ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Our Group’s Chief Design Officer, @BosePratap is equally inspired by Prem & will be connecting with Prem to mentor his career. @SheetalMehta the head of the Mahindra Foundation will facilitate the continuing education of Prem & his siblings… (3/3) pic.twitter.com/wVDG6MZmYN

— anand mahindra (@anandmahindra) September 30, 2021

Remember Prem, our young Indian Ironman from Imphal? We promised to help him get the engineering education he wanted and I’m delighted to share that he has arrived at @MahindraUni in Hyderabad. Thank you Indigo for taking such good care of him.. https://t.co/7Z6yBi39yi pic.twitter.com/Hw7f0c5lGW

— anand mahindra (@anandmahindra) November 16, 2021

Tags :

  • anand mahindra
  • Manipur
  • Manipur Iron Man
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్.. పోలీసులకు షాక్!

    మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్.. పోలీసులకు షాక్!

  • మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

    మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

  • మణిపూర్ అమ్మాయిలపై అత్యాచారం.. అసలు నేరస్థులు వారే అంటున్న అధికారులు..

    మణిపూర్ అమ్మాయిలపై అత్యాచారం.. అసలు నేరస్థులు వారే అంటున్న అధికారులు..

  • మణిపూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్! పోలీసుల మెడకు అసలు పాపం?

    మణిపూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్! పోలీసుల మెడకు అసలు పాపం?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam