SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Mahesh Babu Who Teased Ntr On Evaru Meelo Koteeswarulu Show

అయ్య బాబోయ్.. నీకంటే అతనే బెటర్.. ఎన్టీఆర్ ను టీజ్ చేసిన మహేష్

  • Written By: Karunakar Goud
  • Updated On - Wed - 24 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అయ్య బాబోయ్.. నీకంటే అతనే బెటర్.. ఎన్టీఆర్ ను టీజ్ చేసిన మహేష్

బుల్లితెర డెస్క్- ఎవరు మీలో కోటీశ్వరులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేస్తున్న ఈ బుల్లితెర షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, తన మాటలతో, ప్రశ్నలు అడగడంలో తనైన శైలితో ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఐతే ఈ షోకు సామాన్యులే కాకుండా మధ్య మధ్యలో సినీ పరిశ్రమకు సంబందించిన సెలబ్రిటీలు సైతం హాజరవుతుండటం వీక్షకులకు మరింత ఉల్లాసాన్ని పంచుతోంది.

ఎవరు మీరో కోటీశ్వరులు షోకు ఇప్పటి వరకు మోగా హీరో రామ్ చరణ్, దేవిశ్రీ ప్రసాద్, థమన్, రాజమౌళి, కొరటాల శివ, సమంత వంటి వారు వచ్చారు. వీరంతా హాట్ సీట్‌ లో కూర్చుని ఎన్టీఆర్‌ తో ఈ గేమ్ ఆడి వీక్షకులను అలరించారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు రిలీజ్ చేశారు.

Join Our Whatsapp Channel

తనకు ఇష్టమైన వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరని ఓ సందర్బంలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అదిగో అలాంటి ఇష్టమైన మహేష్ బాబును ఎన్టీఆరే కావాలని కోరి తెచ్చుకుని మరీ పంచులు వేయించుకున్నట్లుగా ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య చాలా సరదా సంబాషణ జరిగిందని ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఓ సందర్బంలో ఎన్టీఆర్ అడిగిన ఒక ప్రశ్నకి.. ఇలా తిప్పి తిప్పి ఎందుకు అడగడం.. అని మహేష్ అంటే.. ఊరికే సరదాగా.. అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు.

మరో సందర్బంలో.. అయ్య బాబోయ్.. నీకంటే కంప్యూటర్ గురువుగారే బెటర్‌ గా ఉన్నాడు.. అని ఎన్టీఆర్‌ ని సరదాగా మహేష్ టీజ్ చేశారు. ఇలా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి టీవీ షోలో పాల్గొంటే మరి అభిమానులకు పండగే కదా. అన్నట్లు మహేష్ బాబు పాల్గొన్న ఈ షో డిసెంబర్ 2న ప్రసారం కానుందని సమాచారం. ఈ ప్రోమో విడుదలైన 12 గంటల్లోనే 22 లక్షల వీవ్స్ తో దూసుకుపోతోంది.

Tags :

  • EMK
  • Evaru Meelo Kotishwarulu
  • Jr ntr
  • Mahesh babu
  • ntr
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

    సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam