SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Ladies Wearing Small Cloths Impact Them Imran Khans Shocking Coments

స్త్రీలు పొట్టి బట్టలు ధరిస్తే.. మగాళ్ల మనసు చలించదా?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 22 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్త్రీలు పొట్టి బట్టలు ధరిస్తే.. మగాళ్ల మనసు చలించదా?

ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని. మాజీ క్రికెటర్. అప్పట్లో పాకిస్థాన్ కి వరల్డ్ కప్ సాధించి పెట్టడంలో ఇమ్రాన్ దే కీలక పాత్ర. దీంతో.., ఇమ్రాన్ ని పాకిస్థాన్ నెత్తిన పెట్టుకుంది. ఆ అభిమానంతోనే ఆయన్ని దేశ ప్రధానిని కూడా చేశారు అక్కడి ప్రజలు. కానీ.., ప్రధానిగా బాధ్యత చేపట్టినప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నారు. ఆ దేశంలో ఇప్పుడు మహిళల పట్ల వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు మహిళలను కలవర పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ మహిళల వస్త్రధారణపై సంచలన కామెంట్స్ చేశారు.

Imran Khan comments on girls“మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే రేప్ లు జరిగే అవకాశం పెరుగుతుంది. మగవారిపై ఆ పొట్టి డ్రెస్ లు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగవారి మనస్సు చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.., వారు చలించకుండా ఉండరు. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి’’ అని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని స్థానంలో ఉండి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. పాకిస్థాన్ మహిళలో ఇమ్రాన్ పై విమ్మర్శలకు దిగారు. అక్కడి మీడియా, ప్రతిపక్షాలు సైతం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి.

పాకిస్తాన్‌లో మహిళల పట్ల అఘాయిత్యాలు పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ.., ఈ దారుణాలను మహిళల వస్త్రధారణతో ఇమ్రాన్ ముడిపెట్టడం దారుణమని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.., ఈ విషయంలో ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేసి ట్రోల్స్ కి గురయ్యారు.

Tags :

  • Imran Khan
  • pakisthan
  • pcb
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

WTC Final 2025: ఈసారి WTC ఫైనల్ ఇండియా-పాకిస్థాన్ మధ్య? లెక్క అదిరింది!

WTC Final 2025: ఈసారి WTC ఫైనల్ ఇండియా-పాకిస్థాన్ మధ్య? లెక్క అదిరింది!

  • Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

    Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

  • India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

    India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

  • వీడియోలు: పోలీసులను చూసి పరుగులు పెట్టిన మాజీ మంత్రి!

    వీడియోలు: పోలీసులను చూసి పరుగులు పెట్టిన మాజీ మంత్రి!

  • ఐసీసీ వరల్డ్ కప్ 2023: టీంఇండియా తొలి మ్యాచ్ ఎవరితో అంటే ?

    ఐసీసీ వరల్డ్ కప్ 2023: టీంఇండియా తొలి మ్యాచ్ ఎవరితో అంటే ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam