SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Janasena Party Announces Support For Bjp Over Badwell By Poll

బద్వేల్ బరిలో.. బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన!

  • Written By: Rama Krishna
  • Updated On - Sun - 10 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బద్వేల్ బరిలో.. బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన!

గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలో భలే రంజుగా సాగుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం ఏకపక్షమేనని అర్థమవుతోంది. ఇటీవల బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

ఈ క్రమంలో ఆయన సతీమణి వైసీపీ అభ్యర్తి డాక్టర్ సుధ బరిలో నిలిచింది. అధికార బలంతోపాటు సానుభూతి పవనాలు వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానున్నాయి. అయితే బద్వేల్ బరిలో వైసీపీ కి టీడీపీ, జనసేన గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఈ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోందని.. ఈ ఎన్నిక‌ బ‌రిలో నిలిచే త‌మ పార్టీ అభ్య‌ర్థి పేరును బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. గత 5 సంవ‌త్స‌రాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేశ్ ప‌న‌తల ని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మద్య బీజేపీ-జనసేనకు మద్య కొన్ని విభేదాలు వచ్చినట్లు ఈ మద్య సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకు వచ్చాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ.. బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక నేపథ్యం లో ఇవాళ జనసేన పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జీ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ఏపీ లో జనసేన బీజేపీ తో పొత్తు ఉన్నందున… బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. అంతే కాదు ఈ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారం చేయడం పై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. అయితే మొన్నటి వనకు పవన్ కళ్యాణ్ ఏపిలో తీసుకు వచ్చిన భూమ్ కి ఆ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బద్వేల్ బరిలో తాము నిలబడబోమని స్వయంగా తెలపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక.. అక్టోబర్‌ 30 వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, కాంగ్రెస్‌ మరియు బీజేపీలు మాత్రమే బరిలో ఉన్నాయి.

Join Our Whatsapp Channel

Tags :

  • Badwell by Poll
  • bjp
  • jenasena
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • ఈ ఫోటోలో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఎవరో గుర్తు పట్టారా?

    ఈ ఫోటోలో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఎవరో గుర్తు పట్టారా?

  • జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

    జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

    ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam