SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Tcs Brand New Motto Highest Number Of Employees In India

టీసీఎస్ అరుదైన ఘనత…కరోనా సమయంలో కూడా!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Fri - 9 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీసీఎస్ అరుదైన ఘనత…కరోనా సమయంలో కూడా!..

ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన చంద్రశేఖరన్ టాటా గ్రూపులో యంగెస్ట్ సీఈవో. 2009లో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.  2012లో నాస్కాం ఛైర్మన్ గా నామినేట్ అయ్యారు. 2009లో టీసీఎస్ సీఈవోగా కంపెనీ లాభాల బాట పట్టింది. ఆయన సారధ్యంలో టీసీఎస్ ఎక్కువ మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. చంద్ర నాయకత్వంలో టీసీఎస్- ఐటీ సర్వీసుల్లో గ్లోబల్ గా మంచి ఇమేజ్ సంపాదించింది.


భారత్‌లో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌   సరికొత్త బ్రాండ్‌ నినాదం ‘బిల్డింగ్‌ ఆన్‌ బిలీఫ్‌’  ను ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ‘ఎక్స్‌పీరియెన్స్‌ సెర్టినిటీ’ నినాదాన్ని సంస్థ మార్చింది. ఖాతాదారులు కోరుకున్న పనిని సాకారం చేసేందుకు తోడ్పాటు అందిస్తామని టీసీఎస్‌ వెల్లడించింది.  2015-16లో టీసీఎస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 70 బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ తో 2015-06 సంవత్సరానికి మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలబడింది.

ప్రపంచంలోని అత్యుత్తమ మూడు ఐటీ సేవల బ్రాండ్‌లలో టీసీఎస్‌ ఒకటని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ప్రకటించిన సంగతి విదితమే. 2010-20 దశాబ్దంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా సైతం నిలిచింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో టీసీఎస్‌ సూపర్‌బ్రాండ్‌ గుర్తింపు పొందింది.

Tags :

  • company
  • corona
  • effect
  • employee
  • hike
  • jobs
  • largest
  • number
  • record
  • salary
  • TCS
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

    రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

  • Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

    Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

  • లంచం ఇస్తే TCS ఉద్యోగం! ఆలస్యంగా వెలుగులోకి 100 కోట్ల స్కామ్!

    లంచం ఇస్తే TCS ఉద్యోగం! ఆలస్యంగా వెలుగులోకి 100 కోట్ల స్కామ్!

  • 150 Sq Yds Plot At 20 Lakhs: రూ. 20 లక్షలకే 150 గజాల స్థలం.. TCS కంపెనీకి దగ్గరలో

    150 Sq Yds Plot At 20 Lakhs: రూ. 20 లక్షలకే 150 గజాల స్థలం.. TCS కంపెనీకి దగ్గరలో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam