SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Synthetic Blood Helps Stem Massive Hemorrhages

ఈ సైంటిస్టుల ప్రయత్నం ఫలిస్తే బ్లడ్ బ్యాంక్ అక్కర్లేదు.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 8 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ సైంటిస్టుల ప్రయత్నం ఫలిస్తే బ్లడ్ బ్యాంక్ అక్కర్లేదు.

రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం ఇచ్చేవారు దొరక్క చాలామంది రోగులు చనిపోతున్నారు.


మనిషి రక్తం చూడడానికి ఎరుపురంగే. కానీ రక్తంలో అనేక గ్రూప్ లుంటాయి. ఆ గ్రూప్స్ బట్టే అవసరమైన వారికి రక్తం ఇవ్వాలి లేదా స్వీకరించాలి. అయితే ఒకొక్కసారి అత్యవసర పరిస్థితిల్లో అనుకున్న సమయానికి రక్తం ఎక్కించాల్సి ఉన్నా వారికీ సేమ్ బ్లడ్ దొరకడం కష్టమవుతుంది. దీంతో సైంటిస్టులు తమ మెదడుకు పదును పెట్టారు. మానవ మేథస్సు కృతిమ రక్తం కనుగొనే దిశగా అడుగులు వేసింది. ఈ సమస్యకు చెక్ చెప్పే దిశగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు చనిపోయాయి. కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్, ఎయిర్ అంబులెన్స్‌లలో ఒ-నెగటివ్ రక్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రక్తం అన్ని గ్రూప్‌లకు సరిపోతుంది. జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూర్చనుందని భావిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Bank
  • blood
  • blood groups
  • check
  • donate
  • groups
  • japan
  • massive accidents
  • mind power
  • plasma
  • problem solutions
  • robbits
  • scientists
  • stem cells
  • synthetic
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • ఇకపై అద్దెకు గర్ల్ ఫ్రెండ్! గంటకి ఎంతంటే? ఎక్కడో తెలుసా?

    ఇకపై అద్దెకు గర్ల్ ఫ్రెండ్! గంటకి ఎంతంటే? ఎక్కడో తెలుసా?

  • Chandrayaan-3: ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ అమ్మవారికే మొక్కుతారు.. ఎందుకంటే?

    ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ అమ్మవారికే మొక్కుతారు.. ఎందుకంటే?

  • Banks Licence Cancelled: రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

    రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

  • 56 కి.మీ పొడవునా చీలిపోయిన భూమి.. ముంచుకొస్తున్న భారీ ప్రళయం!

    56 కి.మీ పొడవునా చీలిపోయిన భూమి.. ముంచుకొస్తున్న భారీ ప్రళయం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam