SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Sri Lankan Pm Mahinda Rajapaksa Resigns

Mahinda Rajapaksa: శ్రీలంక సంక్షోభం: రాజీనామా చేసిన ప్రధాని మహింద రాజపక్స

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 9 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mahinda Rajapaksa: శ్రీలంక సంక్షోభం: రాజీనామా చేసిన ప్రధాని మహింద రాజపక్స

Mahinda Rajapaksa: శ్రీలంక దేశం గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. సంక్షోభానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని మహింద రాజపక్సపై విపక్షాలు, సొంత పార్టీలోని నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు కొన్ని గంటల ముందు దేశ అధ్యక్షుడి నివాసంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సల నేతృత్వంలో స్పెషల్‌ క్యాబినేట్‌ మీటింగ్‌ జరిగింది. ఈ మీటింగ్‌లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటానికి ప్రధాని మహింద రాజపక్స బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా క్యాబినేట్‌ నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు! ప్రస్తుత క్యాబినేట్‌ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీలంక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ గత కొద్దిరోజులుగా నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం అధ్యక్ష భవనం ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతుదారులు వీరిపై దాడులు చేశారు. దీంతో 20 మంది దాకా నిరసనకారులు గాయపడ్డారు. మరి, శ్రీలంక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Elon Mask: నేను చనిపోవచ్చు. వైరల్ అవుతన్న ఎలాన్ మస్క్ ట్వీట్!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Mahinda Rajapaksa
  • srilanka
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ఫేస్ బుక్ లవ్.. సీమా తరహాలో ప్రియుడి కోసం ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి

వీడియో: ఫేస్ బుక్ లవ్.. సీమా తరహాలో ప్రియుడి కోసం ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి

  • వేల కోట్ల ఆస్తులను కాదని బౌద్ధ భిక్షువుగా మారిన బిలియనీర్..

    వేల కోట్ల ఆస్తులను కాదని బౌద్ధ భిక్షువుగా మారిన బిలియనీర్..

  • Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్ ని తిరస్కరించిన ఆ మూడు దేశాలు.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్?

    Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్ ని తిరస్కరించిన ఆ మూడు దేశాలు.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్?

  • Asia Cup 2023: శ్రీలంకలో ఆసియా కప్? పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి షాకిచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్

    Asia Cup 2023: శ్రీలంకలో ఆసియా కప్? పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి షాకిచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్

  • LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు! కాంగ్రెస్ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు!

    LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు! కాంగ్రెస్ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam