ఇటీవలి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రపంచంలోనే జీవిస్తున్నారు. అయితే ఆన్లైన్లో ఏదో ఒక మంచి పనులకోసం ఉపయోగించకుండా పో*ర్న్ వీడియోలు చూసి యువత పెడదారి పడుతున్నారు అనే విషయం తెలిసిందే. అందుకే అలాంటి వెబ్ సైట్లని నిషేదిస్తున్నారు. అయితే, ఆలాంటి వీడియోలు చూడటం వల్ల కూడా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఓ యువతి ఏకంగా అలాంటి వీడియోలు చూసి నెలకు 3.75లక్షల రూపాయలు సంపాదిస్తుంది. వివరాల్లోకి వెళితే..
బెడ్ బైబిల్స్ అని ఎథికల్ సెక్స్ సైట్ పో*ర్న్ ఇండస్ట్రీ పై అవగాహన కోసం ఒక పరిశోధనలు ప్రారంభించింది. ఇందుకోసం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ఓ ఉద్యోగిని తీసుకోవాలని దరఖాస్తులు ఆహ్వానించింది. తొంభై వేల దరఖాస్తులు రావడం గమనార్హం. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసుకుంది. ఆమె పేరు రబక్క డిక్సన్. అయితే ఈప్రాజెక్ట్ కి రెబక్కా ని హెడ్ గా నియమించింది సంస్థ. ఈ క్రమంలోనే సదరు యువతి అలాంటి వీడియోలు చూసి అందులోని భంగిమలు, భావప్రాప్తి, నిడివి లాంటి అంశాలను అన్వేషించి కొత్త విషయాలను కనిపెట్టాలి. ఈ విధంగా రబక్క ఆ వీడియోలు చూస్తూ 3.75 లక్షలు సంపాదిస్తోంది. ఆమె ద్వారా అలాంటి వీడియోల గురించి సమగ్రంగా విశ్లేషించి ఓ నివేదిక రూపొందించుకునే పనిలో పడిందని తెలుస్తోంది. మొత్తానికి రెబెక్కా చేసే ఉద్యోగం విచిత్రమైందే కావడం విశేషమే. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.