SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Man Was Paid 286 Times His Salary By Mistake

Employee Salary: ఉద్యోగి ఖాతాలో రూ.40 వేలకు బదులు కోటి రూపాయలు శాలరీగా వేసిన కంపెనీ!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 29 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Employee Salary: ఉద్యోగి ఖాతాలో రూ.40 వేలకు బదులు కోటి రూపాయలు శాలరీగా వేసిన కంపెనీ!

సాంకేతిక సమస్యల వల్ల కానీ మరేదైనా కారణం చేత .. అప్పుడప్పుడు బ్యాంకుల వినియోగదారుల అకౌంట్లలో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అవుతుంటాయి. అయితే బ్యాంకు అధికారులు తెరుకుని వెంటనే రికవరీకి చర్యలు తీసుకుంటారు. ఈ మధ్యనే ఓ బ్యాంకు కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బులు జమ చేసింది. ఇలా జరిగిన సమయంలో ఖాతాదారులకు తెలిసే లోపే బ్యాంకులు తీసేసుకుంటాయి. “నా అకౌంట్ లో పడితేనా.. వెంటనే తీసుకుని ఉండే వాడిని” అని అలాంటి వార్తలు విన్న సమయంలో కొందరు అంటుంటారు. అచ్చం అలాంటి పనే ఓ ఉద్యోగి చేశాడు. పొరపాటున అతనికి పడాల్సిన జీతం కన్నా 286 రేట్లుఎక్కువ జమ అయింది. బ్యాంకుల కంటే ముందే తేరుకున్న ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకుని తెలివిగా తప్పించుకున్నాడు. ఈ ఘటన చిలీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిలీలోని ఓ ఆహార వ్యాపార సంస్థ కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్‌ సంస్థ ఉంది. అందులో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగి జీతం ప్రతి నెలా 500,000 పెసోలు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 43,000. కంపెనీ పొరపాటుగా అతని జీతం కంటే 286 రెట్లు అంటే 165,398,851 చిలీ పెసోలను ఈ ఉద్యోగి ఖాతాలో జమ చేసింది. అంటే.. దాదాపు రూ. 1.5 కోట్లు ఉంటుంది. భారీ మొత్తంలో డబ్బు ఖాతాలో చేరడంతోనే సదరు వ్యక్తి మొదట ఆశ్చర్యపోయాడు. కంపెనీలో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్‌ విషయం తెలుసుకుని ఉద్యోగి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా..మరుసటి రోజు వచ్చి డబ్బు తిరిగి ఇస్తాను అని చెప్పాడట.

Unexpectedly to an employee throw 1cr salary instead 40 thousand

Join Our Whatsapp Channel

అయితే ఇంత డబ్బు మళ్లీ కంపెనీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అనుకున్నాడేమో..ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయాడు. తన రాజీనామా లెటర్‌ను ఆఫీస్‌కు పంపించి ఉద్యోగి పరారయ్యాడు. డబ్బు తీసుకుని పారిపోయిన ఉద్యోగి జాడ లేకపోవడంతో ఇక్కడి కంపెనీ హెచ్ఆర్‌ అయోమయంలో పడింది. అయితే కంపెనీ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు అతడు జాడ లేకపోవడంతో తెలియరాలేదు.  మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Turkey: వ్యక్తి కడుపులో 200లకు పైగా నాణేలు..ఇంకా మేకులు, బ్యాటరీలు కూడా..!

Tags :

  • chile
  • Employee Salary
  • latest telugu news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

  • అదృష్టం అంటే ఇతనిదే..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడ్ని చేసిన పాత పుస్తకం!

    అదృష్టం అంటే ఇతనిదే..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడ్ని చేసిన పాత పుస్తకం!

  • ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

    ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

  • రా’బంధు’లు.. ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేశారు!

    రా’బంధు’లు.. ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేశారు!

  • పెళ్లిలో స్నేహితుల ఓవరాక్షన్.. బీరుతో మంగళస్నానం!

    పెళ్లిలో స్నేహితుల ఓవరాక్షన్.. బీరుతో మంగళస్నానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam