SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Daughter In Law Posted A Classified Advertisement To Hire A Boyfriend For Her Mother In Law

అత్తకు ‘బాయ్ ఫ్రెండ్’ కావలె రా!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 21 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అత్తకు ‘బాయ్ ఫ్రెండ్’ కావలె రా!..

ఇప్పటివరకు ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్య ప్రకటనలే చూసిన మనకు ఈ ప్రకటన కాస్తా కొత్తగానే ఉంటుంది. అత్త కోసం బాయ్​ఫ్రెండ్​ను ఏర్పాటు చేయాలనుకున్న ఓ కోడలు ఏకంగా ఓ వైబ్​సైట్​లో ప్రకటన ఇచ్చేసింది. అమెరికాలోని న్యూయార్క్​కు చెందిన ఓ కోడలు తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్​ ఫ్రెండ్​గా అద్దెకు కావాలని క్రెయిగ్స్​లిస్ట్​ అనే క్లాసిఫైడ్స్​ వెబ్​సైట్​లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్​ అయ్యింది.

51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది. అంతేకాదు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని షరతులు విధించింది. బాయ్ ఫ్రెండ్ గా వచ్చే వారికి బాగా డ్యాన్స్ చేయడంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని కోడలు స్పష్టం చేసింది. ఈ కోడలి ప్రకటన కండీషన్లపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తుండడం ట్రెండింగ్ అవుతోంది.

ముఖ్యంగా మన దేశంలోని వారు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఎమోజీలు జత చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట్లో వైరల్‌ అవుతుండగా  దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెడీ టచ్ తో  స్పందిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Advertisement
  • Boy Friend
  • Dating
  • daughter in law
  • social media
  • viral
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

    సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

  • అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

    అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

  • పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

    పాక్ ప్రియుడి కోసం ప్రియురాలు వచ్చిందంటూ పోస్ట్.. చుక్కలు చూపించిన పోలీసులు

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam