SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Chinese Developing A Nanny To Look After Infants In Artificial Womb

పిల్లల కోసం రోబోతో చైనా సరికొత్త ప్రయోగం..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Wed - 2 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పిల్లల కోసం రోబోతో చైనా సరికొత్త ప్రయోగం..

తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యతు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలు మనం అనుకున్న స్థాయిలో ఉండరు. మీకు పుట్టబోయే బిడ్డను ఏం చదివించాలి.. డాక్టర్ చేయాలా? యాక్టర్ చేయాలా? లేదా ఇంజనీరింగ్ చేయించాలా? ఇలా మీ ఇష్టమైన విధంగా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను నవమాసాలు మోసి, కని ఇస్తారు. ఇలా చేయడం కోసం తాజాగా చైనాలో పరిశోధనలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

China launches robot for kids భవిష్యత్తులో నవజాత శిశువు పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం ప్రయోగశాలలో పూర్తవుతుంది. రోబో.. పిల్లలను నర్సులా చూసుకునే కాలం రాబోతోంది. ఈ పనిని చేయడానికి AI అమర్చిన రోబోలు రాబోతున్నాయి. భవిష్యత్తులో శిశువు మానవ గర్భం వెలుపల అభివృద్ధి చెందుతుంది. తల్లి కడుపులో నవమాసాలు  గడిపిన పిండంలాగనే ల్యాబ్లో తయారు చేసిన పిండం కృత్రిమ గర్భంలో అభివృద్ధి చెందుతుందని చైనా శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు. చైనాలోని సుజౌ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కృత్రిమ గర్భంలో పెరిగిన శిశువును జాగ్రత్తగా చూసుకునే రోబోను రూపొందించారు.

ఆ దేశ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను జర్నల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ లో ప్రచురించారు. AI రోబో మంత్రసాని పాత్ర పోషించి.. కృత్రిమ పిండానికి సంబంధించిన ప్రతిదీ ఆ రోబో నియంత్రణలో ఉండే విధంగా తయారు చేసినట్లు వెల్లడించారు. పిండం అభివృద్ధి చెందే క్రమంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ AI రోబో శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుందని.. దీంతో వెంటనే చికిత్స అందించేందుకు అవకాశం ఉందని అంటున్నారు.

https://t.co/cyKogpKJXm Growing Babies in Robot Wombs: Chinese Scientists Create the “AI Nanny” https://t.co/wQOAd4qixX pic.twitter.com/GrlZE4yB2Q

— Billy Carson II (@4biddnKnowledge) February 2, 2022

ఈ కొత్త విధానంతో ఓ వ్యక్తి తనకు ఎలాంటి బిడ్డ కావాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. వారి అభిరుచులకు అనుగుణంగా  పిల్లవాడిని సిద్ధం చేయవచ్చు. అంటే, మీరు పిల్లల్లోని బలాలను ముందే నిర్ణయించవచ్చు. మీకు పుట్టబోయే బిడ్డ ఏం చదువు కోవాలనేది కూడా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి  పిండాన్ని తయారు చేసి.. దానిని తొమ్మిది నెలల పాటు మోసి కని.. మీ చేతిలో పెట్టేయవచ్చు అంటున్నారు చైనా పరిశోధకులు. మరి దీనితో కలిగే లాభాలు ఎన్ని ఉన్నా.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని కొందరు శాస్ర్తవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This Artificial Womb And AI Nanny Is The Future Of Child Development, Claim Chinese Scientists #TechnologyTimes – https://t.co/tv21gFNJ7v pic.twitter.com/B2KvAdcJkg

— Technologytimesᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@techtimespk) February 1, 2022

Tags :

  • AI Robot
  • children
  • Chinese
  • scientists
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

  • మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

    మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

  • వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

    వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

  • Chandrayaan-3: ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ అమ్మవారికే మొక్కుతారు.. ఎందుకంటే?

    Chandrayaan-3: ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ అమ్మవారికే మొక్కుతారు.. ఎందుకంటే?

  • 56 కి.మీ పొడవునా చీలిపోయిన భూమి.. ముంచుకొస్తున్న భారీ ప్రళయం!

    56 కి.మీ పొడవునా చీలిపోయిన భూమి.. ముంచుకొస్తున్న భారీ ప్రళయం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam