SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » British Man Had Covid 19 For 10 Months In A Row Tested Positive 43 Times

ఓ వ్యక్తిని పగ పట్టిన కరోనా! 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Fri - 25 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓ వ్యక్తిని పగ పట్టిన కరోనా! 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్!

అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు. అచ్చం అలాంటి ఓ బ్యాడ్ లక్ ఫెలో స్టోరీ ఇది. మనలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. అయ్యో ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను. ఈ మాయదారి వైరస్ నాకే రావాలా? బ్యాడ్ టైమ్ అంటూ తెగ బాధపడిపోతాము. కానీ.., 10 నెలల గ్యాప్ లో 43 సార్లు పాజిటివ్ వస్తే అతన్ని ఏమనాలి? ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల డేవ్ స్మిత్ ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయి ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంతలో మాయదారి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది.

coronavirus 45 timesతాను ఇంట్లోనే ఉంటున్నాను కదా..? నాదాక ఆ వైరస్ రాదులే అని డేవ్ స్మిత్ దైర్యంగా ఉంటూ వచ్చాడు. కానీ.., గత ఏడాది మార్చిలోనే ఇతనికి కరోనా సోకింది.ఇంట్లోనే క్వారంటైన్ ఉంటూ చికిత్స తీసుకున్నాడు. కానీ.., వ్యాధి మాత్రం తగ్గలేదు. చివరికి రుచి వాసన శక్తిని కోల్పోయాడు డేవ్ స్మిత్. దీంతో.., తప్పక హాస్పిటల్ లో జాయిన్ అయ్యి, ఓ వారం రోజుల చికిత్స తరువాత రికవరీ అయ్యి ఇంటికి వచ్చాడు. మాములుగా అయితే.., ఇక్కడితో డేవ్ స్మిత్ కరోనా నుండి బయటపడినట్టే. కానీ.., ఇంటికొచ్చిన కొన్ని రోజులకే డేవ్ స్మిత్ కి ఆరోగ్యం చెడిపోయింది. మళ్ళీ అవే కరోనా లక్షణాలు. దీంతో.., గత ఏడాది జులైలో రెండోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఆయనకి రెండోసారి పరీక్ష చేస్తే పాజిటివ్ అని వచ్చింది. ఇలా 10 నెలల్లో 43 సార్లు టెస్ట్ చేస్తే.. 43 సార్లు పాజిటివ్ అనే వచ్చింది. ఈ ఫలితాలను చూసి డాక్టర్స్ సైతం షాక్ కి గురయ్యారు. దీంతో.., లండన్ వైద్యులు ఈకేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు.

చివరి చికిత్సగా రెజినెరాన్ యాంటిబాడీ థెరపీని ప్రారంభించారు. దీనికి ఆయన శరీరం సానుకూంగా స్పందించింది. మరోవైపు నర్స్ లు ఆయనకి మంచి మాటలు చెప్తూ.., గుండె దైర్యం కోల్పోకుండా చేశారు. మొత్తం 305 రోజుల పాటు ఆ ఆస్పత్రి వైద్యులు డేవ్ స్మిత్ కోసం అన్నీ కష్టాలు పడ్డారు. ఇలా 305 రోజున కరోనా పరీక్ష చేయగా ఫలితం నెగటివ్ గా వచ్చింది. డాక్టర్స్ మరిన్ని పరీక్షలు చేసినా నెగటివ్ రావడంతో డేవ్ స్మిత్ కరోనాని జయించాడని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ విషయం పట్ల డేవ్ స్మిత్ వైద్య బృందానికి చేతులు ఎత్తి నమస్కరించాడు. చావు అంచుల వరకు వెళ్లిన తనని డాక్టర్స్ బతికించారని ఆనందం వ్యక్తం చేశాడు. మరి ఓ వ్యక్తి ప్రాణం కోసం ఇంతలా కష్టపడ్డ డాక్టర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Bristol town
  • corona virus
  • dave smith
  • England
  • london
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్త వేరియంట్‌ లక్షణాలు ఇవే

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    'డాడీ'లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam