SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Awesome Beautiful Women Hunza Valley Gilgit Baltistan Pakistan

ఇక్కడి అమ్మాయిలంతా ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలు!..

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Sat - 22 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇక్కడి అమ్మాయిలంతా ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలు!..

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ పర్వతాలపై నివసించే హంజా తెగకు చెందిన మహిళలు వన్నె తరగని అందానికి వృద్ధాప్యం పైబడుతున్నా తరిగిపోని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలుగా, ఎక్కువ కాలం జీవించే వ్యక్తులుగా పేరుగాంచారు ఇక్కడి ప్రజలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ పర్వతాలపై నివసించే హంజా తెగ వారికి బురుషా తెగ అనే పేరు కూడా ఉంది. వయసుతో పాటు యవ్వనాన్ని, చురుకుదనాన్ని పెంచుకుంటూ పోయే ఈ ప్రజల జీవనశైలే వారి అందానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణంగా చెప్పచ్చు. ఈ క్రమంలో వండినవి, ప్రాసెస్ చేసినవి అస్సలు ముట్టుకోరట. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పండ్లు, పచ్చి కాయగూరలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పాలు, పెరుగు, బార్లీ,బక్ వీట్, గోధుమలు, మొలకెత్తిన గింజలు, ఎండు ఆప్రికాట్స్ వంటివి ఇక్కడి ప్రజల ప్రధానాహారంగా చెప్పుకోవచ్చు. అలాగే హిమానీనదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల కూడా వీరు ఎలాంటి అనారో బారిన పడకుండా ఉంటున్నారు రోజుకు రెండు పూటలు మాత్రమే. అంటే మధ్యాహ్నం 12 గంటలకు అల్పాహారం, ఆపై రాత్రి భోజనం.. రోజూ ఇవే మెనూ టైమింగ్స్ ని ఫాలో అవుతారట హంజా ప్రజలు. అయితే ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు నిరంతరాయంగా ఉపవాస దీక్ష చేపడతారట వారు. పైగా దీన్ని ఆచారంగా పాటిస్తుంటారు కూడా!   అందుకే ఉపవాసం చేయడం ఆ సమయంలో ఆప్రికాట్ పండ్ల రసాన్ని తీసుకోవడం అనేది చిన్నతనం నుంచే మొదలు పెడతారట అక్కడి ప్రజలు!

వయసు పెరుగుతున్నా ఎంతో చురుగ్గా ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా సగటున 120 ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారట హంజా తెగ వారు. అందులో ఒకటే ‘సాల్టీ టీ. తుమురు అనే మూలికతో తయారుచేసే ఈ టీ తాగడం వల్ల నవయవ్వనంగా మెరిసిపోతుంటారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు చాలా వరకు దూరంగా ఉండే ఇక్కడి ప్రజలు పీల్చే గాలి కూడా ఎంతో స్వచ్ఛమైనది. ఎప్పుడూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రకృతిలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని మనం ప్రేమిస్తే.. అదీ మనల్ని ప్రేమిస్తుంది.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.!’ అని తమ ఆరోగ్యకరమైన పెంచుకుంటూ పోయే ఈ ప్రజల జీవనశైలే వారి అందానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణంగా చెప్పచ్చు.

Join Our Whatsapp Channel

Tags :

Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

    వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

    రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

    ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam