SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » A Man Living In International Airport From 14 Years In China

భార్య మీద అలిగిన భర్త.. 14 ఏళ్లుగా ఎయిపోర్టులోనే..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 31 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భార్య మీద అలిగిన భర్త.. 14 ఏళ్లుగా ఎయిపోర్టులోనే..

సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలు సహజం. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్థలతో భార్యలు అలిగి పుట్టింటికి వెళ్తుంటారు. కొన్ని రోజులకు తిరిగి భర్త వద్దకు వస్తారు. కానీ భార్యపై అలిగి ఇంటిని నుంచి వెళ్లిపోయిన భర్తలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక వేళ వెళ్లినా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తారు. తాజాగా ఓ వ్యక్తి అలానే భార్యపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్యకు దూరంగా ఎయిపోర్టులో జీవనం నివాసం ఉంటున్నాడు. అలా ఒకటి, రెండు కాదు దాదాపు 14 ఏళ్లు అక్కడే జీవనం సాగిస్తున్నాడు. భార్యపై కోపంతోనే ఎయిపోర్టులో జీవనం సాగిస్తున్నాడని అక్కడి సిబ్బంది తెలిపాడు. మరి. ఆ వ్యక్తి.. భార్యపై అలగటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాలోని బీజింగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వీ జియాంగ్వో ఎయిర్‌పోర్టులో అత‌డు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. అయితే 2008 లో భార్యతో జరిగిన గొడవ జరిగింది. ఈ క్రమంలో వీ జియాంగ్వోకు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం పోయింది.దీంతో ఆమెపై అలిగి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్లకుడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు. దీంతో బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని టర్మిన్-2 లో ఉంటున్నాడు.ప్రతినెలా ప్రభుత్వం నుంచి వెయ్యి యువాన్ల అల‌వెన్స్ వ‌స్తుంది. వాటితోనే జీవ‌నం సాగిస్తున్నాడు. చిన్న స్టవ్ పై వంట చేసుకుంటాడు.

Chinese man lives in airport for 10 years in Beijing

ఒక్కోసారి అక్కడే ఉన్న దుకాణాల్లో ఇష్టం వ‌చ్చింది కొనుక్కొని తింటాడు. మ‌ద్యం, సిగ‌రెట్ తాగుతాడు. ఇంటికి ఎప్పుడు వెళ్తారు అని అక్కడి మీడియా ప్రశ్నించగా.. తను ఇక ఎన్నటికీ ఇంటికి వెళ్లబోననీ వీజియాంగ్వే తెలిపాడు. అక్కడ తనకు స్వేచ్ఛలేకుండా పోయిందని వాపోయాడు. తన భార్య నిత్యం తనతో గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు. సిగరెట్లు, మద్యం మానేయాలని లేదా జీతంలోని డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చి, ఇక్కడే జీవ‌నం సాగిస్తున్నాన‌ని తెలిపాడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • China
  • Husband and wife
  • living in Airport
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

    సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

  • విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

    విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

  • జిమ్ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి.. కారణం..?

    జిమ్ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి.. కారణం..?

  • కూతురికి రూ. 47వేల జీతం చెల్లిస్తున్న పేరెంట్స్.. ఎందుకో తెలుసా!

    కూతురికి రూ. 47వేల జీతం చెల్లిస్తున్న పేరెంట్స్.. ఎందుకో తెలుసా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam